Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. సితార సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది. స్టార్ కిడ్ గానే కాకుండా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో సితార పోస్ట్ చేసే వీడియోలు నెట్టిండా వైరల్ అవుతాయి తాజాగా సోషల్ మీడియాలో సితార లేటెస్ట్ పిక్స్ ను చేరుకుంది..!

సితార తన ఇన్ స్టాగ్రామ్ లో పదిలక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది.. ఇటీవల ఇంస్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోవెర్స్ ను అనే అరుదైన మైల్ స్టోన్ చేరుకుంది. కాగా తాజాగా సితార బ్లాక్ డ్రెస్ వేసుకొని జడ వేసుకుని ఉన్న ఒక శిల్పం దగ్గర నిలబడి కొన్ని ఫోటలను పంచుకుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు మీకోసం మీరు ఉండండి అంటూ ఓ క్యాప్షన్ కూడా పోస్ట్ చేసింది. అయితే ఆ ఫోటోలోని చూసిన మహేష్ బాబు నవ్వుతూ సితారను దగ్గరికి తీసుకొని ఈ ఫోటోలో ఉన్న నీ కంటే కూడా ఆ వెనకమాలు ఉన్న బొమ్మ ఇంకా అందంగా ఉంది అంటూ సితారను ఆటపట్టించాడంట మహేష్ ఇంకా నీ అల్లరి తగ్గలేదా అంటూ సితారని ఆప్యాయంగా హత్తుకున్నాడట మహేష్ ఈ విషయాలన్నీ సితార సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం.