Suneetha: బంగారం మ్యాడమ్ మీరు .. సింగర్ సునీత చేసిన పనికి కుర్రాళ్ళు అందరూ నాన్ స్టాప్ కామెంట్లు !   

Suneetha:  సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు.. స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది.. సింగర్ సునీత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తను పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అందులో సింగర్ సునీత చేసిన చిలిపి అల్లరి అందరిని ఆకట్టుకుంది..

Advertisement
Singer Suneetha music playing toy video viral
Singer Suneetha music playing toy video viral

సునీత ఓ మట్టి ప్లే టాయ్  తీసుకొని అది అందరికీ చూపిస్తూ నిజంగా సంగీతం ప్రతి చోట ఉంటుంది. ఈ టాయ్ ఎవ్వరు చేశారో తెలియదు కానీ చాలా అద్భుతంగా చేశారు. ముందుగా ఆ పీక లోకి గాలిని ఊదుతుంది. ఆ పీక నుంచి సరైన రాగం బయటకు రాదు. అప్పుడు తన పక్కనే ఉన్న కూలింగ్ వాటర్ తీసి ఆ మట్టి టాయ్ లోకి పోస్తుంది. మరొకసారి ఆ టాయ్ లోపలికి గాలి ఊదుతుంది సునీత. వెంటనే సంగీతం ప్రజ్వలిస్తుంది. నిజంగా సంగీతం ప్రతి చోట ఉంటుందని దానికి ఇదే నిదర్శనం అంటూ సునీత చెప్పినా మాటలు.. ఆ టాయ్ లో నుంచి శబ్దం తీసుకురావడానికి తను చేసిన అల్లరి చాలా బాగుంటుంది.. మీరు నిజంగా బంగారం మేడం అంటూ సునీత ఫ్యాన్స్ కంటిన్యూస్ గా పోస్టులు చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Advertisement

 

https://www.instagram.com/p/CnJPZOIhb70/

Advertisement