Sania Mirja : ” ఆ రాత్రి ” జరిగిన దారుణాన్ని తట్టుకోలేక మొగుడ్ని వదిలేసిన సానియా మీర్జా.!

Sania Mirja :  భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వైవాహిక సంబంధానికి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో బయటకు వస్తోంది. పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను 2010 లో పెళ్లి చేసుకున్నా రు. వీళ్లకు ఇజహన్ అనే కొడుకు ఉన్నాడు. గత కొన్ని రోజులుగా వీళ్లిద్దరి మధ్య సఖ్యత లేదని సంసారం సాఫీగా సాగడం లేదని సోషల్ మీడియా కోడై కూస్తోంది. విడాకుల గురించి ఇరుదేశాల్లో పుకార్లు వెలబడుతున్నా, జాతీయ ఛానల్ వార్తలు ప్రచారం చేస్తున్నా.. వీళ్ళిద్దరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ వార్తలకు ఇంకా బలం చేకురుతుంది.

Advertisement
Shoyab Malik Saniya meerja devorce on Pakistan model Ayesha Omar
Shoyab Malik Saniya meerja devorce on Pakistan model Ayesha Omar

షోయబ్ మాలిక్ పాక్ మోడల్ ఆయేషా ఒమర్ తో వివాహేతర సంబంధమే పెట్టుకున్నారని.. ఆ సంబంధమే సానియా మీర్జా కాపురంలో నిప్పులు పోసాని ప్రచారం జరిగింది. కొన్నాళ్ల క్రితం షోయబ్ మాలిక్ కు సదరు మోడల్ తో పరిచయమైందని.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మరి ఆమెతో చనువుగా దారితీసిందని.. ఆ మోడల్ మోజులో పడిన షోయబ్ మాలిక్ సానియా ను పట్టించుకోవడం మానేశాడని వార్తలు షికారు చేశాయి. తాజాగా ఆ మోడల్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సానియా మీర్జా షోయబ్ తో ఆయేషా కలిసి ఉండటం చూసిందని ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య మాటలు లేవని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

షోయబ్ కూడా సానియా మీర్జాకు వివరణ ఇవ్వలేకపోవడంతో ఇద్దరూ మధ్య దూరం బాగా పెరిగింది. అని వారి సమేత వర్గాల వారు చెబుతున్నారు. ఆయేషా, షోయబ్ , సానియా ముగ్గురు ఫోటోలను సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ చేస్తున్నారు. షోయబ్ ఇలా చేయడం కరెక్ట్ కాదని లేదు డిజైన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకుంటారా లేదా అనేది ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Advertisement