Sania Mirza: టెన్నిస్ కి గుడ్ బై చెప్పనున్న సానియా మీర్జా..!

Sania Mirza.. టెన్నిస్ స్టార్ ఇండియన్ సెన్సేషన్ సానియా మీర్జా తన 20 ఏళ్ల కెరీర్ కి సైలెంట్ గా గుడ్ బై చెప్పేసింది. WTA దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్షిప్స్ లో నిన్న జరిగిన డబుల్ తొలి రౌండులోనే భారత్ కి చెందిన సానియా అమెరికాకి చెందిన మాడిసన్ కీస్ జోడి ఓటమిని చూసింది. తొలి సెట్టులో 4-6, 0-6 తో రష్యాకు చెందిన వెరోనికా, లియుడ్ మిలా సమ్ స నొవా చేతిలో ఓడిపోయింది కేవలం ఒక గంటలోనే ఆట ముగిసిపోయింది.. సానియా జోడి సర్వీస్ బ్రేక్ చేయడంతో రష్యన్ జోడి 5 – 4 తో ఆదిత్యంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కూడా ఆ జోడి అదే దూకుడు ప్రదర్శించింది.

Advertisement

Sania Mirza interview: 'Want to tell young women, don't let anybody tell  you that you can't do what you want'

Advertisement

ఫలితంగా పదవ గేమ్ లో కూడా సానియా జోడి పాయింట్ కోల్పోయింది . దాంతో మొదటి సెట్ లో సానియా జోడి కోల్పోయినట్లు అయింది. దీంతో సానియా జోడి పోటీ ఇవ్వలేకపోవడంతో ఆరు పాయింట్లను వరుసగా రష్యా జోడి దక్కించుకోవడం జరిగింది. ఆట తోపాటు సానియా కెరీర్ కూడా ముగిసినట్లు అయింది. దీంతో ఆమె టెన్నిస్ కి గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement