Samantha: దర్శకుడు గుణశేఖర్ ది ఓ విభిన్న ఆలోచనా విధానం. కళ్ళ ముందు విజువల్ వండర్ గా ఆవిష్కరించి చూపిస్తారు. స్టార్ హీరోయిన్ సమంత తో శాకుంతలం సినిమాని ప్రకటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. అయితే ఈ సినిమాకి ట్రైలర్ విడుదలయ్యాక సమంతా కి ఊహించని షాక్ తగిందని టాక్..
ఈ చిత్రం పురాణాల ఆధారం గా రానుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో డిఆర్‌పి-గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా నటిస్తోంది. అయితే దిల్‌రాజు నిర్మించిన వారసుడు సినిమా పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే .అయితే ఈ సినిమా శాకుంతలం సినిమా రెండు ఒకేసారి విడుదలవుతాయని తాజా సమాచారంం. అదే కనుక నిజమైతే సమంతాకు తెలుగులో కాకపోయినాా.. మిగతా భాషలలో ఎఫెక్ట్ కొట్టే ఛాన్స్ ఉందని సమంత ఈ సినిమానుు వాయిదా వేసుకోనేే అవకాశాలు ఉన్నాయని.. ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .