సమంత రెండో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన వాళ్ళ నాన్న..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే గత ఏడాది డిసెంబర్లో సమంత నాగ చైతన్య వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతూ విడాకులు తీసుకున్నారు.. పెళ్లికి ముందు ఈ జంట చాలా కాలం పాటు డేటింగ్ లో కూడా ఉన్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నయి జంట సడన్గా ఇలా విడాకులు ఎవరు ఊహించలేదు . ఏం మాయ చేసావే సినిమాతో ఇద్దరూ ప్రేమలో పడి ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నప్పటికి ఇలా జరగటం సమంతా ,నాగచైతన్య ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ లో కూడా చాలా బాధను నింపింది.

 Samantha second marriage on that hero
Samantha second marriage on that hero

రీసెంట్గా సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు నాగచైతన్యకు ఫోటోను షేర్ చేసి అతడు మా ఫ్యామిలీతో గడిపిన క్షణాలను మర్చిపోలేక పోతున్నా ం అంటూ కామెంట్స్ చేశారు. త్వరలోనే అన్ని సర్దుకుపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సమంత ‘పుష్ప’ సినిమాలో చేసిన ఒక సాంగ్ తో ఎంతో క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం సమంత రీసెంట్ గా స్వాతంత్రం అనే మూవీలో నటించింది ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై శకుంతల టీం తో పాటు ఇంట్లో కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ సమంతా ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు .

తాజాగా సమంత రెండో పెళ్లి వార్తలు తున్నాయి సమంత విడాకులకు కారణం అని ఫ్యామిలీ మెన్  సినిమా అని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే .. అయితే ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో సమంత బాలీవుడ్ నటుడితో ప్రేమలో పడినట్లుగా టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా త్వరలోనే వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కువ పోతున్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ‘సమంత’ స్పందించాల్సి ఉంది.