Samantha: స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. ఈ హెల్త్ ప్రాబ్లం కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి దక్షిణ కొరియా వెళ్ళింది.. కాక సమంత ఇండియాకు తిరిగి వచ్చింది. దీనికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎయిర్పోర్టులో ఆమె నడుచుకుంటూ వస్తుండగా.. సమంతతో సెల్ఫీ తీసుకోవడానికి జనాలు ఎగబడ్డారు. కానీ సమంత మాత్రం ఎక్కడా విసుగు చూపించకుండా ప్రశాంతంగా అడిగిన వాళ్లకు సెల్ఫీ ఇచ్చింది. అయితే సమంత పూర్తిగా మేకవర్ ను మార్చేసింది. సమంత చాలా బక్కగా చిక్కిపోయి కనిపించింది. ముఖం కూడా పీక్కుపోయినట్టుగా ఉంది. ఫేస్ చాలా డల్ గా నీరసించి పోయినట్లు కనిపించింది. కానీ సమంత నడకలో మాత్రం ఆ పొగరు తగ్గలేదు. క్వీన్ ఇజ్ బ్యాక్ అంటూ అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ వీడియోని చూసిన నాగచైతన్య మాత్రం సమంతను చూస్తే చాలా జాలేస్తుంది. నాకు పరిచయమైన ఇన్నాళ్ళలో సమంతను ఇంత వీక్ గా చూడడం ఇదే మొదటిసారి అని నాగచైతన్య తన సన్నిహితులతో చర్చించాడట.. ఏది ఏమైనా గానీ నాగచైతన్య సమంత ఇద్దరూ మళ్లీ కలిసి పోవాలని వారి ఫాన్స్ అనుకుంటున్నారు.