Samantha: సమంత అక్కడ ఉండగానే ” నాగ చైతన్య ని లవ్ చేస్తున్నా ” అంటూ ప్రకటించిన టాప్ హీరోయిన్ !

Samantha: సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పరస్పర సమ్మతితో వివాహ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. సమంత నాగచైతన్య నువ్వు వద్దనుకుందో.. లేదంటే నాగచైతన్య సమంతను వద్దనుకున్నాడో కారణం తెలియదు కానీ.. ఏదైతేనే ఇద్దరూ విడిపోయి ఎవరి దారులు వాళ్ళు చూసుకుని సోలో జీవితం గడుపుతున్నారు. విడాకుల తర్వాత ఇద్దరికీ సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

samantha in front of divyansha kaushik i love u to naga chaitanya
samantha in front of divyansha kaushik i love u to naga chaitanya

నాగచైతన్య నటి శోభిత దూళిపాలతో డేటింగ్ చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. అయితే శోభిత ఆ మాటలకు అడ్డుకట్ట వేసింది. కాగా ఆ తరువాత నాగచైతన్య మజిలీ సినిమాలో సెకండ్ హీరోయిన్ దివ్యాంక కౌశిక్ తో ప్రేమాయణం జరుగుతున్నట్లు రూమర్లు వచ్చాయి . త్వరలోనే చైతు దివ్యాంశ పెళ్లి చేసుకుంటారని ప్రచారం కూడా జరిగింది. దీనిపై మజిలీ బ్యూటీ క్లారిటీ ఇచ్చారు.

 

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్యాంశ చైతుతో పెళ్లిపై స్పందించారు. ఐ లవ్ నాగచైతన్య.. చైతు మంచి వ్యక్తిని.. తనకు చైతు పై క్రష్ ఉందని.. తను చాలా బాగుంటాడని ఆమె చెప్పుకొచ్చింది. చైతు తనకు సీనియర్ అని సెట్స్ లోకి వచ్చినప్పుడు కుర్చీలోంచి లేచి గౌరవిస్తానని.. హీరో గారు దయచేసి కూర్చోండి అని అంటే.. ఇడియట్ కూర్చొ చైతు అంటారని ఆమె గుర్తు చేసుకుంది.

చైతు అంటే నాకు క్రష్ ఉంది. కానీ మేము ఇద్దరం పెళ్లి చేసుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. దివ్యాంశ కౌశిక్ కామెంట్ల గురించి నాగచైతన్య, సమంత ఇద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే దివ్యాంశ కౌశిక్ కి నాగచైతన్య అంటే ఇష్టమని సమంతకి ముందే తెలుసట మజిలీ సెట్స్ లో ఒకసారి సమంత ముందే నాగచైతన్య కి దివ్యన్ షా ఐ లవ్ యు చెప్పిందని అప్పట్లో టాక్ నడిచింది.