Samantha: ” దాని చాప్టర్ క్లోజ్ ” అనుకున్న నాగ చైతన్య కి .. దిమ్మతిరిగే దెబ్బ కొడుతూ సమంత ప్రెస్ మీట్ !

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ చిత్రం శాకుంతలం.. ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్ మేకర్స్ విడుదల చేయక నెట్టింట ట్రెండింగ్ గా మారింది.. ఈ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. తాజాగా సమంత ఓ ప్రెస్ మీట్ పెట్టబోతోందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

Samantha daring step on nagachaintya project
Samantha daring step on nagachaintya project

సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కెరియర్ గ్రాఫ్ లో తనే ముందుంటుంది. మొత్తానికి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. యశోద సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ను తన ఖాతాలో వేస్తుంది. నేడు విడుదలైన శకుంతలం ట్రైలర్ తో ఈ సినిమా కూడా హిట్ ఖాయం అనిపించే టాక్ వినిపిస్తోంది. అయితే నాగచైతన్య కూడా తన కెరియర్ ను స్పీడ్ అప్ చేసుకోవడం కోసం ఓ పాన్ ఇండియా చిత్రానికి ఓకే చెప్పాడట. ఇప్పుడు ఆ డైరెక్టర్స్ దగ్గర నుంచి ఆ సినిమా కథను సమంత ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసి తీసుకుందట. ఇక అదే కథను ఫిమేల్ లీడ్ రోల్ లో సమంత చేనుందని తెలుస్తోంది. ఇప్పుడు అదే న్యూస్ సమంత అఫీషియల్ గా ప్రెస్ మీట్ లో చెప్పనుందని సమాచారం. సమంత చాప్టర్ క్లోజ్ అనుకున్న నాగ చైతన్య కి .. దిమ్మతిరిగే దెబ్బ కొడుతూ సమంత ఈ  ప్రెస్ మీట్ తో చేయనుందని సమాచారం