Samantha: టాలీవుడ్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా గణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.. సమంత శకుంతల ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు..

సమంత ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకు ఇంత ప్రేమ దొరుకుతుందని అనుకోలేదు. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మీ ప్రేమ అభిమానం మళ్లీ రెట్టింపు అవుతుందని అనుకుంటున్నాను.. నాకు ఓపిక లేకపోయినా మీ అభిమానం కోసం ఎంతో ఓపిక తెచ్చుకొని ఇక్కడికి వచ్చాను. అంటూ సమంత మాట్లాడింది. ఈ సినిమా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడిన మాటలకు సమంత కన్నీళ్లు పెట్టుకుంది.. సమంత బాధపడటం టీవిలో చూసిన నాగచైతన్య కూడా లోలోపల చాలా బాధపడ్డాడట టీవీలో తన కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం చూసి చైతు కళల్లో కూడా నీళ్లు తిరిగాయని నాగచైతన్య సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం సమంత ఎంత అయితే బాధపడుతుందో నాగచైతన్య కూడా తనకి దూరమై అంతే బాధను అనుభవిస్తున్నాడని వారి సన్నిహితులు అనుకుంటున్నారట కానీ నాగచైతన్య శకుంతలం ట్రైలర్ చూసి చాలా బాగుంది తన నటనకు ఇదో బెస్ట్ మూవీ అని కూడా అన్నారట.