Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది సాయి పల్లవి.. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.. సాయి పల్లవి ఇక సినిమాకు గుడ్ బాయ్ చెప్పిందన్న న్యూస్ ఇండస్ట్రీలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా గత కొంతకాలంగా సాయి పల్లవి ఎలాంటి సినిమా కధలు వినడం లేదు అంటూ మరో న్యూస్ కూడా వైరల్ అవుతుంది.. సాయి పల్లవి అందరూ మంచిదని అనుకుంటున్నారు.. కానీ అసలు కథ వేరే ఉందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది..

సాయి పల్లవి ఇలాంటి వార్తలకు చెక్ పెడుతూ సోషల్ మీడియాలో మంచి కథల వినిపిస్తే నటించడానికి సిద్ధమంటూ పోస్ట్ చేసింది. అందరూ మంచిదే అనుకుంటున్నా సాయి పల్లవి తన చెల్లి విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందట. అయితే అది వారి పర్సనల్ విషయాలలోనట. సాయి పల్లవికి నచ్చి ఏదైనా డ్రెస్ కొనుక్కుంటే అది వెంటనే తన చెల్లి తనకి తెలియకుండా దాచుకుంటుందట అది కూడా చెల్లెలు చూడకుండా ఉండటానికి లేదంటే ఆ డ్రెస్ చూస్తే కనుక వాళ్ల చెల్లి వెంటనే వేసేసుకుంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సాయి పల్లవి. అంతేకాదు తన చెల్లి దగ్గర నుంచి అడ్రస్ దాచి పెట్టడానికి చాలా కష్టపడేదట. తనకు తెలియకుండా ఎక్కడెక్కడో దాచి పెడుతుందట. మామూలుగా అక్క చెల్లెల మధ్య ఇలాంటి కామన్. అయితే సాయి పల్లవి ఇంత చిన్న విషయాన్ని కూడా హైలైట్ చేస్తూ చెప్పడంతో ట్రోలర్స్ ఓ రేంజ్ లో సాయి పల్లవి ను ట్రోల్ చేస్తున్నారు. డ్రెస్, ఇయర్ రింగ్స్ కోసం ఇంత చేయాలా అంటూ ఆడుకుంటున్నారు.