Money Tips : రూ.లక్షకు రూ.7 లక్షలు.. ఎలాగంటే..?

Money Tips : ఎవరైనా సరే డబ్బులను అతి తక్కువ సమయంలోనే ఎక్కువ పొందాలని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ .. రిస్కుతో కూడుకున్న పని.. అయినా సరే లెక్కచేయకుండా డబ్బులను ఇన్వెష్ట్ చేస్తూ ఉంటారు. అయితే రూ. లక్షకు .. 7 లక్షల రూపాయల ఆదాయం అది కూడా కేవలం 40 రోజుల్లోనే అంటే ఎవరైనా నమ్మగలరా.. ? నమ్మడానికి కొంచెం కష్టంగా అనిపించినా.. మంచి మల్టీ బ్యాగర్ షేర్లను కనిపెట్టి అందులో డబ్బులు పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభం పొందవచ్చు.ఎస్ సి ఎల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క షేరు ఒక్కొక్కటి ద్వారా జనవరి 3 తేదీ నాటికి రూ.44.4 వద్ద కొనసాగింది.

అయితే కచ్చితంగా ఇప్పుడు ఆ షేర్ ధర 399 రూపాయలకు పెరిగింది. ఈరోజు మార్చి 3వ తేదీ కాబట్టి 600 శాతం ప్రాఫిట్ ను ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు మీరు కనుక ఈ ఏడాది మొదట్లో ఈ షేర్ లో లక్ష రూపాయలు కనుక ఇన్వెష్ట్ చేసి ఉంటే ప్రస్తుతం మీరు ఏకంగా 7 లక్షల రూపాయలను పొంది ఉండేవారు.ఇక దీనితో పాటు సెజల్ గ్లాస్ షేర్ కూడా ఒకటి. ఇందులో 25 రూపాయలు పెట్టుబడి పెట్టగా ప్రస్తుతం 176 రూపాయలకు పెరిగింది.. అంటే 590 శాతం ఈ షేర్ ధర ర్యాలీ చేసిందని చెప్పవచ్చు.వీటితోపాటు కైసర్ కార్పొరేషన్ షేర్ కూడా 580శాతం ర్యాలీ పెరిగిందని చెప్పవచ్చు.

Rs 7 lakh to Rs 1 lakh anyway
Rs 7 lakh to Rs 1 lakh anyway

ఇది రూ.2.9 వద్ద ఒక్కో షేరు ధర ఉండగా ప్రస్తుతం అది రూ.19.95 కి చేరుకుంది.. దీంతో ఇన్వెస్టర్లకు పంటపండింది అని చెప్పవచ్చు.అలాగే గుజరాత్ క్రెడిట్ కార్పొరేషన్ షేర్ కూడా బాగా పెరిగిందని చెప్పవచ్చు.. ఇది కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో రూ. 12.9 వద్ద ఒక్కొక్క షేర్ ధర ఉండగా కానీ ఇప్పుడు ఆ షేర్ ధర 84 రూపాయలకు చేరుకుంది. అంటే 550 శాతం ర్యాలీ పెరిగిందన్న మాట.. కాబట్టి మీరు కూడా సరైన షేర్ ను ఎంచుకొని అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాన్ని పొందవచ్చు.