Big Boss 6 Telugu : వామ్మో ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమైనా ఉందా .. ఆర్జే సూర్య, ఇనయ అర్ధరాత్రి చెత్త పనులు ?

Big Boss 6 Telugu : బిగ్ బాస్ రియాలిటీ షో రోజురోజుకి దారుణంగా మారుతుంది. గేమ్ ఆడ‌డం ప‌క్క‌న ప‌ట్టేసి కామ‌కేళి ఆడుతున్నారు. ముఖ్యంగా ఇన‌య‌, సూర్య‌ల‌ని చూస్తుంటే వీరు బార్డ‌ర్ దాటిన‌ట్టే క‌నిపిస్తుంది. ఇనయ, సూర్య లు ఒకరికొకరు ఫెవికాల్‌లా అతుక్కుపోయారు. వీరిద్దరి చేష్టలు హౌస్ లో రోజురోజుకి శృతి మించి పోతుండ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రుగుతుందా అని తెలియ‌క నెత్తి కొట్టుకుంటున్నారు .ఇప్పటిదాకా ఒకరి కొకరు గోరుముద్దలు పెట్టుకుంటున్నారు అంటే తాజా ఎపిసోడ్‌లో ఒక‌రి నోట్లో పెట్టుకున్న లాలీపాప్‌ని మ‌రొక‌రు చ‌ప్ప‌రిస్తూ ప్రేక్ష‌కుల‌కి విసుగు, చిరాకు తెప్పించారు. వారిద్ద‌రిని చూస్తుంటే జ‌నాల‌కి తెగ చిరాకు వ‌చ్చేస్తుంది.

RJ Surya and Inaya are doing worst in the middle of the night

Big Boss 6 Telugu :  ఏందీ గ‌బ్బు…

ఈ వారం చ‌లాకీ చంటి ఎలిమినేట్ కాగా, అంత‌క‌ముందు ఆరోహి ఎలిమినేట్ అయింది. అందుకు కార‌ణం ఆర్జే సూర్య‌తో ఈమె న‌డిపిన వ్య‌వ‌హార‌మే. గేమ్ ఆడాల్సింది పోయి ఈ ఇద్ద‌రు బిగ్ బాస్ హౌజ్‌ని చిన్న‌పాటి బెడ్ రూం చేసేశారు. స్టోర్‌లోకి దూరి చేసే గబ్బు కార్యక్రమాలతో ఆరోహిపై విపరీతమైన నెగిటివిటీ ఏర్ప‌డ‌డంతో ఆమె ఎలిమినేట్ కాక త‌ప్ప‌లేదు. ఆరోహి వెళ్లిందో లేదో మ‌నోడు ఇన‌య‌ని త‌గులుకున్నాడు. ఇద్దరూ బిగ్ బాస్ హౌస్‌లో రెచ్చిపోతున్నారు. పెళ్లై అప్పుడే కాపురం మొదలుపెట్టిన కొత్త జంటలు మాదిరిగా వారి ప్ర‌వ‌ర్త‌న ఉంది. చివ‌రి ఎలిమినేష‌న్ టైంలో ఇయ‌న చంటిలో ఒకరు ఎలిమినేట్ అవుతార‌ని నాగ్ చెప్ప‌గా, సూర్య అయితే క‌మ‌ల్ హాస‌న్ ని మించి న‌టించాడు.

నేను ఎవ‌రికైన దగ్గరైతే చాలు వాళ్లంతా వెళ్లిపోతారు.. ఎప్పుడూ ఇంతే.. ఇప్పుడే కాదు. వాళ్లే నా లోకం అని ఫీల్ అవుతానో.. వాళ్లు దూరం అయిపోతూ ఉంటారు అంటూ సూర్య తెగ జీవించేశాడు. అయితే అప్ప‌ట్లో ఆరోహితో స్టోర్ రూంలో ర‌చ్చ చేసిన సూర్య ఇప్పుడు అదే స్టోర్ రూంలో ఇన‌య‌తో నానా గ‌బ్బు చేస్తున్నాడు. ఇక సూర్య అంటే క్రష్ అని చెప్పేసిన ఇనయ.. అతని ప్రేమ‌లో మునిగి తేలుతుంది. ఓర్నాయనో అదసలు బిగ్ బాస్ హౌస్‌నా లేదంటే.. నారాయణ చెప్పినట్టుగా ఇంకా ఏదైన‌న అన్న అనుమానం క‌లిగించారు. త‌మ జీవితం బ‌య‌ట‌కు వ‌చ్చాక ఎలా బుగ్గిపాలు అవుతుంద‌నేది వీరు అస్స‌లు ఆలోచించ‌డం లేదా. నిర్వాహ‌క‌లుఉ మాత్రం త‌మ‌కు మంచి కంటెంట్ దొర‌కుతుంద‌ని వీరిని తెగ ఎంక‌రేజ్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. అయితే హౌజ్‌లో ఉన్నంత వ‌ర‌కు బాగానే ఉంది కాని, ఒక్క‌సారి బ‌య‌ట‌కు వచ్చాక జ‌నాల‌తో పాటు ఇంట్లో వాళ్ల‌ని ఎలా ఫేస్ చేస్తార‌నేది చర్చ‌నీయాంశంగా మారింది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.