Ashu Reddy: అషు రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు.. రీల్స్, యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయ్యి.. జూనియర్ సమంత గా గుర్తింపు తెచ్చుకుంది.. ఎన్నో సినిమాలలో నటించిన రాని గుర్తింపు బిగ్ బాస్ షో తో సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ క్రేజ్ ను అందుకుంది.. అషు రెడ్డి సోషల్ మీడియాలో యమా యాక్టిివ్ గా ఉంటుంది..

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జూనియర్ సమంత నుంచి ఆర్జీవి బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది అషు. ఇక పలు షోలు, ఈవెంట్లలో బిజీగా ఉంటుంది. వాటితోపాటు సోషల్ మీడియాలో తనదైన శైలిలో రియల్ చేస్తూ ఇలా అప్పుడప్పుడు ట్రోలర్స్ కి అడ్డంగా దొరికిపోతుంది అషు రెడ్డి.
రీసెంట్గా ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసి ఇండస్ట్రీలోని సంచలనాన్ని క్రియేట్ చేసింది . కాగా రీసెంట్ గా అశు రెడ్డి పద్ధతిగా నిండైన చీరలో కనిపించింది. దూడకు మేత వేస్తూ చాలా పద్ధతిగా కనిపించింది .
ఒక్కసారిగా సోషల్ మీడియాలో జనాలు ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. మీలో ఇలాంటి యాంగిల్ ఉందా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాగే చక్కగా పద్ధతిగా ఉండే ఆషూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు