Ramoji Rao : మద్యం విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పాడు.మ్యాను ఫ్యాస్టలో చెప్పింది ఒకటి.ప్రస్తుతం అమలు జరుగుతుందో ఒకటి. మేనిఫెస్టో ఏం చెప్పారంటే.. మద్యం కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉంది.కావున మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి.మేము అధికారంలోకి రాగానే దశలవారానిగా మధ్య నిషేధాన్ని చేస్తాం అంటూ హామీ ఇచ్చాడు. అంతేకాకుండా ఫైవ్ స్టార్ హోటల్స్ లో మధ్యాహ్నం పరిమితం చేస్తామని చెప్పారు. 2017 నవంబర్ 18 ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా కర్నూలు జిల్లా దొర్నిపాడు లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా కొన్ని వాక్యాలు చేశారు.

మద్యం పై ఆదాయం అంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే వ్యాఖ్య విచారం అన్నాడు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. జగనన్న మధ్య నిషేధ పథకం తాగండి ఊగండి అనేలా మారిపోయింది. తాళిబొట్టు తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చింది. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చింది.వైకాపా ప్రభుత్వం. దశలవారీగా వినియోగం పెరిగింది అంతేకాకుండా దశలవారీగా మద్యం ద్వారా కొంత ఆదాయం కూడా పెరిగింది. వినియోగానికి సంబంధించి ఐఎంఎల్ కేసులు 202021లో 1,57,89,131 కేసులు నమోదు అయితే 2022 23లో మూడు కోట్ల 30 లక్షలు వినియోగం అయింది. ఈ కేసులకు సంబంధించి 202021న 57653 వినియోగమైతే 2022లో ఒక కోటి 16 లక్షల కేసులు వినియోగం అయ్యాయి.
2019 20 లో 17700 కోట్లు అయితే 22 23లో 23800 కోట్లకు చేరుకుతుంది. అమ్మ ఒడి,ఆసరా,చేయుత పథకం ద్వారా ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం నాన్న గుడికి సరిపోవడం లేదు. కాబట్టి మహిళ సాధికారత పట్ల గాని మ్యానుఫ్యాక్చర్ రేషన్ల పట్ల గాని ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే తక్షణమే రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.