Pranay Amrutha Story : ప్రణయ్ అమృత స్టోరీలో అమృత కి అన్నయ్య ఉంటే ఏం చేసేవాడు…??

Pranay Amrutha Story : కులపిచ్చితో ప్రాణాల తీసి ప్రేమికులను వేరు చేశారు. హత్య చేసిన వాడిని సమాజం చీకొట్టకుండా ఉంటుందా.. ఓ ప్రేమకథ కేరళ ని ఊపేసింది. లంచాలు మేసిన పోలీసులు ప్రాణం పోవడానికి అర్హులు కేరళ చరిత్రలోనే అత్యంత కిరాతకమైన ఈ లవ్ స్టోరీ ఏంటో చూద్దాం..సినిమాకు మించిన కథ కొట్టాయన్ లోని అమరగిరి అనే కాలేజీలో చదువుకుంటున్న దళిత క్రిస్టియన్ అయిన కెవిన్ బి జోసెఫ్ ఇతను కూడా అదే చేరడం జరిగింది. ఇతని తండ్రి ఓ స్కూటర్ మెకానిక్ గా పని చేస్తూ కొడుకును చదివించుకుంటూ ఉండేవాడు.డిగ్రీ ప్రారంభం కాగానే ప్రేమ కొనసాగింది. ఈ విధంగా ప్రేమ జంట తొలిచూపులోనే కొనసాగింది ఆ తర్వాత కెవెన్ డైరెక్ట్ గా పరిచయం చేసుకొని మాట్లాడుకుంటు ఉండేవారు. ఎటువంటి కులమత బేధం లేకుండా పిచ్చి ప్రేమికులుగా మారిపోయారు. ఆ తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ నాటికి గాడ ప్రేమికులుగా మారిపోయారు.

Pranay amruta story her brother gives a twist
Pranay amruta story her brother gives a twist

ఈ విధంగా విద్య పూర్తీ కాగానే జాబ్ సెటిల్ అవ్వగానే పెళ్లి చేసుకుందాం.. అని ఇద్దరు మాట్లాడుకుని ఆ తర్వాత నీళ్లు ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లిన నీలు ఫోన్ వాళ్ళ తండ్రి చూశాడు. చూసిన తర్వాత తన తండ్రి ఆమెకి పెళ్లిచూపులు చూశారు. నా పెళ్లి గురించి ఆలోచించొద్దని తన తండ్రికి చెప్పింది. వెంటనే తన తండ్రి కుర్రాడి గురించి డీటెయిల్స్ అన్ని అడిగాడు. కులం తక్కువ కావడంతో తన తండ్రి వీరి వివాహానికి ఒప్పుకోకపోవడం వల్ల ఆమె వెళ్లి తనని పెళ్లి చేసుకుంది.

రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న నీలు తన తండ్రికి ఫిర్యాదు చేసింది. అది విన్న తన తండ్రి వెంటనే ఫోన్ చేసి మర్యాదగా ఇంటికి వచ్చేయ్ లేకుంటే చంపేస్తాను అని బెదిరించాడు. తక్కువ కులం వాడిని నా అల్లుడుగా నేను అసలు అంగీకరించను. మర్యాదగా ఇంటికి రా అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. దానికి నీలు రాను అని ఎదురు సమాధానం ఇచ్చింది. ఆ తరువాత కెవిన్ ఇంటికి వెళ్లి నీలు తండ్రి 24 గంటలు టైం ఇచ్చాడు. మర్యాదగా నా కూతురు నా ఇంటికి వస్తే బాగుంటుంది.అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. అప్పటికే కెవిన్ నీలోని ఒక హాస్టల్లో భద్రంగా ఉంచాడు. ఇక్కడ లేదు అని తనతో పంపడానికి కుదరదు అని చెప్పాడు కెవిన్. వినకపోవడంతో కెవిన్ ని చంపేసి ఓ కాలవలో పడేసి వెళ్లారు. నీలు మరియు కెవిన్ తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.