Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇంతకంటే బ్లాక్ బస్టర్ న్యూస్ ఉంటుందా .. జూనియర్ ఎన్‌టి‌ఆర్ ఫ్యాన్స్ కి దడ పుట్టించే బ్రేకింగ్ !

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాలతో జూన్‌కు వాయిదా వేశారు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఒకటి హాట్ టాపిక్‌గా మారింది..

prabhas adipurush junior fans stunning dialogue
prabhas adipurush junior fans stunning dialogue

రాముడి పాత్రలో నటిస్తున్న ప్రభాస్ ఈ సినిమాలో ఒక భారీ డైలాగ్ చెప్పాడట.. రాముడి పాత్ర యొక్క ఆలోచన విధానాన్ని చెప్పడానికి మేకర్స్ రెండు పేజీల భారీ డైలాగ్ ను రాశారట.. ఈ డైలాగ్ ప్రభాస్ కెరీర్ లోనే అంత పెద్ద డైలాగ్ ను ఇంతవరకు ఏ సినిమాలో చెప్పలేదు అని సమాచారం.. మొదటిసారి ఈ సినిమా కోసమే ప్రభాస్ అతి పెద్ద డైలాగ్ చెప్పాడని అంటున్నారు. ఈ డైలాగ్ థియేటర్ లో వింటే గుస్ బంప్స్ రావడం ఖాయం. ఈ సినిమా జనవరి 12న విడుదల కావాల్సి ఉంది కానీ.. 2023 జూన్ 16వ తేదీకి వాయిదా వేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అధ్బుతంగా ఉండనున్నాయి. మొత్తానికి ఈ సినిమా డైలాగ్ విని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి దడ పుట్టడం ఖాయమట..