Poorna : పూర్ణ మొగుడు మామూలోడు కాదు .. అప్పుడే తల్లి ఐన పూర్ణ .. పెళ్లి తరవాత ఏం జరిగిందో చూడండి..

Poorna: టాలీవుడ్ లో నటి గా పరిచయమైంది పూర్ణ. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లోనూ జడ్జిగా సందడి చేసింది.. ఇటీవల పూర్ణ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా పూర్ణ తల్లిగా ప్రమోషన్ పొందబోతుంది.. ఆ విషయాన్ని తనే స్వయంగా తెలిపింది.

Poorna pregnant tell good news for her fans
Poorna pregnant tell good news for her fans

ఈ ఏడాది జూన్ 12న పూర్ణ దుబాయి బిజినెస్ మేన్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది.. పెళ్లి అయ్యి ఆరు నెలలు తిరగ ఒక ముందే తను గుడ్ న్యూస్ చెప్పింది.. పూర్ణ తల్లి కాబోతున్నట్లు తీపి కబురు తన కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ కూడా తెలిపింది.. అందుకు సంబంధించిన తన కుటుంబసభ్యులతో చేసుకున్న సెలబ్రేషన్ ని యూట్యూబ్ లో వీడియో తీసి పోస్ట్ చేసింది. దీన్నే తన ఇన్ స్టా స్టోరీలోనూ షేర్ చేసింది.. మొత్తానికి పూర్ణ మొగుడు మామూలోడు కాదు.. ఇంతా త్వరగా పూర్ణ ని తల్లి చేసావ్ అంటూ ఫ్యాన్స్ ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు..

పూర్ణకి తన భర్త పెళ్లికి ముందే రెండు కోట్ల విలువైన ఆస్తిని ఇచ్చాడు. ఇప్పుడు తండ్రిగా ప్రమోషన్ ఇచ్చినందుకు.. పూర్ణ భర్త తనకు మళ్ళీ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తాడో చూడాలి.