Poorna: పూర్ణ.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.. ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.. ఆ తర్వత ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో విభిన్నమైన పాత్రలలో అలరిస్తుంది.. పూర్ణ ఇటీవల దుబాయ్ కి చెందిన ఓ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఆరు నెలలు తిరగకు ముందే తను ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చేసింది..

పూర్ణ గర్భవతి అయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. బేబీ బంప్ తో కూడిన లేటెస్ట్ ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది .ఇటీవల బ్లాక్ శారీలో మెరిపించిన పూర్ణ తాజాగా రెడ్ కలర్ ఫుల్ చుడీదా ర్ లో మెరిసిపోయింది. పూర్ణ తన బేబీ బంపును దాచుకుంటూ రెడ్ డ్రెస్ లో తన అందమైన లుక్స్ తో పిచ్చెక్కించింది . పూర్ణ లేటెస్ట్ క్రేజీ ఫొటోస్ షూట్ చూసినవాళ్లు ఆమె మత్తెక్కించిన చూపులకి మత్తు ఎక్కిపోతున్నారు పూర్ణ లేటెస్ట్ ఫోటోలు అవుతున్నాయి. ఆ ఫోటోలకు కామెంట్ గా మీకులాంటి మరో అందమైన పూర్ణను మా అందరికీ గిఫ్ట్ గా ఇవ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..