Twist Love Story : కొంతమంది కామాన్ని ప్రేమనుకుంటారు. వ్యామోహాన్ని ఇష్టం అనుకుంటారు. సరిగ్గా ఇది హర్యానాలో జరిగింది. ఈ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఈ విచారణలో ట్రస్టుల మీద ట్రస్టులు పడ్డాయి. హర్యానాలోని మౌనిక అనే ఒక 20 ఏళ్ల యువతి.వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉండేది. అక్కడ ఓ యువతి పరిచయమయ్యింది. ఆమెకి వివాహం అయ్యింది. ఆమె భర్త పేరు సునీల్ అతనిని మౌనిక అన్నయ్య అని పిలిచేది. వరసకు అన్నా చెల్లెలు అయినప్పటికీ చూపులతోనే ప్రేమలో పడ్డారు. కొద్దిరోజులు కొద్ది రోజులకి ఆమెకి డౌట్ రాగానే సునీల్ కి మౌనికతో రాఖీ కట్టించింది.
అయితే వీరిద్దరూ దూరపు బంధువులు కూడా తన భార్య పుట్టింటికి వెళ్ళగానే మౌనికని ఇంటికి పిలిపించుకునేవాడు. అయితే ఇంట్లో మేనత్త ఇంటికి వెళ్తున్నానని రహస్యంగా ప్రియుడుతో గడిపేది. భార్య ఇద్దరు పిల్లలు ఉన్న సునీల్ తో పూర్తిగా కామంలో మునిగిపోయింది మౌనిక. సునీల్ కి సెకండ్ వైఫ్ గా ఉండేందుకు ఆమె అంగీకరించింది. కొంతకాలానికి చదువు కారణంగా కెనడా వెళ్ళింది. కొద్ది రోజులకు ఆమె ఫోన్ స్పందించకపోవడంతో వేరేవాడు ఎవరైనా చిక్కాడా అంటూ సునీల్ మాట్లాడాడు.
అక్కడి నుంచి వచ్చి రహస్యంగా ఐదు నెలలు తనతోనే గడిపింది. ఆ విధంగా కొద్దిరోజుల తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కెనడా వెళ్లి పీజీ పూర్తి చేసి వస్తాను అని చెప్పగా.. సునీల్ దానికి ఒప్పుకోలేదు. నాతో శృంగారం చేస్తే చాలు నీకు డబ్బే అక్కర్లేదు. నీతో పిల్లల్ని కనాలి అని చెప్పాడు. నేను పీజీ పూర్తి చేయాలి ఆ తరువాతే ఏమైనా అని మౌనిక చెప్పగా.సునీల్ కి అనుమానం వచ్చింది. మౌనిక మేనత్త కొడుకుకి ఎఫైర్ ఉందని గుర్తించాడు. అతనితో మాట్లాడుతుండగా గమనించాడు. దీంతో అనుమానాన్ని పెంచుకున్నాడు. సునీల్ వేధిస్తూ ఉండగా నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు అని మౌనిక తెగేసి చెప్పగా.. మద్యం మత్తులో తుపాకీ తీసి తన నుదుటిమీద కాల్చి చంపేశాడు. లోతైన గొయ్యని తీసి పూడ్చిపెట్టాడు. మౌనిక అత్త పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమె కాల్ లీస్ట్ తీయగా సునీల్ విచారం బయటపడింది. అయితే ఇతను పెద్ద నేరస్తుడు అని తేలింది.హత్యలు,బెదిరింపులు చేసి చాలా డబ్బు సంపాదించాడని తేలింది.