OPPO SmartPhones : ప్రస్తుతం ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్ హావా కొనసాగుతున్న నేపథ్యంలో చాలామంది తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లు కొనాలని ఆలోచిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని మీరు కూడా తక్కువ ధరకే లేటెస్ట్ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటే ఒప్పో మీకోసం అద్భుతమైన ఆఫర్లను తీసుకొచ్చింది. అది కూడా తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్లతో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్లు ఆన్లైన్ ద్వారా ఎక్కువగా అమ్ముడుపోతున్న నేపథ్యంలో కస్టమర్ రేటింగ్ కూడా బాగా లభించిందని చెప్పాలి. ఇక ఒప్పో స్మార్ట్ ఫోన్లు కొత్త కొత్త ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా అద్భుతమైన కెమెరా క్వాలిటీతో చిత్రాలను చిత్రీకరించవచ్చు. ముఖ్యంగా సెల్ఫీ కెమెరా ప్రియులకు అయితే ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఒప్పో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఆ స్మార్ట్ ఫోన్ వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
OPPO A15S : ఒప్పో నుంచి ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల ద్వారా మంచి రేటింగ్ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా లేటెస్ట్ ఫీచర్లతో అందుబాటులోకి రావడం గమనార్హం. ఇక నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా మీరు ఏకంగా మంచి మంచి ఆఫర్లను కొనుగోలు చేయడమే కాకుండా 20% డిస్కౌంట్తో కూడా ఈ స్మార్ట్ ఫోన్లు సొంతం చేసుకోవచ్చు.ఇక అలాగే ఫోర్ జి బి రామ్ 64gb ఇంటర్నల్ మెమొరీ తో కూడా ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది.13MP +2MP +2MP కెమెరా సెట్ అప్ తో రియర్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి . ఇక సెల్ఫీ ప్రియుల కోసం 8mp ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది.
OPPO A55 : ఇక ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ కలర్ లో చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక స్లిమ్ డిజైన్ తో మనకు అందుబాటులోకి రావడం గమనార్హం. 4GB ర్యామ్ తో 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. అంతేకాదు 6.1 ఇంచుల డిస్ప్లేను కూడా కలిగి ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అందుబాటులో ఉండడం.
OPPO A16e : ఇక ఒప్పో అందిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ మనకు భారీ తగ్గింపుతో లభిస్తోంది. 6.5 టు ఇంచుల హెచ్డి డిస్ప్లే తో బిగ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇక ఐ కేర్ ప్రొటెక్షన్ తో కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఉండడం గమనార్హం. ఇక 4230 ఎంఎహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.