Aunty Story : బీహార్ లో ఏదైనా నేరం జరిగితే దానికి హాల్ మార్క్ క్వాలిటీ ఉంటుందని ఐపీఎస్ లు వెటకారంగా అంటుంటారు.ఎందుకంటే తుపాకీల మీద ఎంతనిగా పెట్టినా సరే నేరస్థులకు అనకువగా దొరుకుతాయి. పోలీసులను అలా షాప్ కి గురిచేసిన షూట్ అవుట్ పాట్నాలో జరిగింది.ఉదయం 5 గంటలకు విక్రమ్ సింగ్ అనే జిమ్ ట్రైనర్ పై స్కూటీ మీద వెళుతుండగా బుద్ధ మూర్తి ప్రాంతంలోని బుద్ధుడు విగ్రహం ముందే దుండగులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. గన్ షాట్ సౌండ్స్ విని అంతా బయటకు వచ్చారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే బుల్లెట్లు తగిలిన సరే స్కూటీ మీద కొంత దూరం వేగంగా వెళ్లి అక్కడ కింద పడ్డాడు విక్రమ్..దాదాపుగా హాస్పిటల్ వరకు వెళ్లి కింద పడ్డాడు ఆ జిమ్ ట్రైనర్. ఇక అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్కు చేర్చారు. అక్కడ ఉన్న కొంతమంది ఉదయం ఐదు గంటలకు జరిగిన ఈ కాల్పుల ఘటన పాట్నాని షేక్ చేసింది. వెంటనే డిజిపి నుంచి సిటీ కమిషనర్ వరకు 6 గంటల సమయంలోపే మొత్తం పోలీస్ టీం క్రైమ్ సీన్ కి చేరుకుంది.దగ్గరలోనే సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆ ఇన్వెస్టిగేషన్లో సంచలన విషయాలు బయటపడ్డాయి.
కోట్ల ఆస్తి ఉన్నా కూడా కామం కోసం ఓ ఆంటీ మొదలుపెట్టిన శృంగార ఆటలో ఈ విక్రమ్ సింగుకు బుల్లెట్లు తాకాయిని తేలింది. డాక్టర్ రాజీవ్ కుమార్ సింగ్ అనే అతను బీహార్ అధికార పార్టీ జేడీయు నాయకుడు పైగా స్టేట్ డాక్టర్స్ అసోసియేషన్ కి వైస్ ప్రెసిడెంట్. కోట్ల ఆస్తులను పోగేసిన డాక్టర్. అతని భార్య పేరే కుష్బూ భర్త ఒకవైపు హాస్పిటల్ లో డాక్టర్ గా బిజీగా ఉండేవాడు.ఖాళీ సమయాల్లో జెడిఓ పార్టీ వ్యవహారాల్లో పాల్గొనేవాడు. అయితే ఆ డాక్టర్ భార్య కామ పిశాచి ఎప్పుడు ఇష్టమైన యువకులతో శృంగారాన్ని కోరుకునేది. భర్త పిల్లలు ఉన్నా సరే కోరికలను మనుచుకోలేకపోయింది. ఆ సమయంలోనే తన ఇంట్లో ఏసి రిపేరుకు వచ్చిన నహీర్ అనే యువకుడి తో చనువుగా మాట్లాడి అక్రమ బంధం పెట్టుకుంది. అతనిని కార్ డ్రైవర్ గా కూడా పెట్టుకుంది.
అయితే కొద్ది రోజుల తర్వాత ఈ కుష్బూ జిమ్ కి వెళ్ళింది. అక్కడ విక్రం అనే అబ్బాయి తో చాలా దగ్గర అయిపోయి మరి ఆ విక్రంతో శృంగారాన్ని వహించింది. ఆ విధంగా ఏడాది పాటు బాగా ఎంజాయ్ చేశారు. ఇది అంతా తన భర్తకు తెలియగా అతనిని పక్కా ప్లాన్ చేసి గుండాల సాయంతో కాల్పులు చేసింది ఈ నీచురాలు..