Old Doctor Story : ఏజ్ అయిపోయిన డాక్టర్ కి అందమైన అమ్మాయి దొరికింది……!!

Old Doctor Story :  ఆమెకి ఇద్దరు ఆయనకి ఇద్దరు ఒక హత్య రెండు దేశాలు మూడు రాష్ట్రాల క్రైమ్ కథ. ఇది పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన ఆ డాక్టర్ కిల్లర్ బ్రెయిన్ ఎంత షార్ప్ చూడండి. పేరున్న సర్జరీ డాక్టర్ ధర్మేంద్ర ప్రధాన్ సింగ్ ఈయనను అందరూ కూడా డాక్టర్ ధర్మేంద్ర అని అంటారు.విఐపి డాక్టర్ పెద్ద సిటీ నుంచి పేరున్న డాక్టర్ల సైతం ఇతను ఒపీనియన్స్ కోసం కాల్ చేస్తూ ఉంటారు. చిన్నదైనా కూడా అక్కడే నచ్చి సొంత హాస్పిటల్ లో కోట్లు సంపాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఇతనికి ఉషా అని అందమైన భార్య ఉంది.ఇద్దరు పిల్లలతో లైఫ్ హాయిగా సాగిపోతుంది.ఈ ఖరీదైన డాక్టర్ దగ్గరకు ఒక 21సంవత్సరాల అందమైన అమ్మాయి వచ్చింది.ఆమె పేరు రాఖీ శ్రీ వాస్తవ్ అలియాస్ రాజేశ్వరి.

Old man Doctor see what doing
Old man Doctor see what doing

 

తన తల్లికి అనారోగ్యంతో ఉండడంతో 2006లో డాక్టర్ ధర్మేంద్ర దగ్గరకు వచ్చింది.ఎంతమంది చూపించిన తగ్గలేదని షాంపూర్ నుంచి దగ్గర్లోని గోరఖ్పూర్ ధర్మేంద్ర దగ్గరకు తీసుకెళ్ళింది. తొలిచూపులోనే రాజేశ్వరిని ఇష్టపడ్డాడు. ఒకవైపు తల్లికి వైద్యం చేస్తున్న రాజేశ్వరితో మాటలు కలిపాడు.అయితే డాక్టర్ ఇష్టపడుతున్నాడని తెలిసి కూడా రాజేశ్వరి మురిసిపోయింది.అయితే కొద్ది రోజుల తర్వాత శారీరకంగా కూడా దగ్గరయ్యారు. సినిమాలు షికార్లు విదేశాలకు కూడా తిరిగారు.

ఒక ఖరీదైన ఇల్లునుకొని ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఐదేళ్లు ఇద్దరు ఎంజాయ్ చేశారు.అయితే ఇతని గుట్టు కాస్త బయటపెట్టి తన భార్యకి చెప్పారు.అయితే లెక్కల్లో తేడా రావడాన్ని ఉషా గమనించి రెడ్ హ్యాండెడ్గా రాజేశ్వరిని కనిపెట్టేసింది.ఫోన్ కాల్ లిస్ట్ కూడా చూసేసింది.ఆమెతో బంధాన్ని తేన్చుకోమని వార్నింగ్ ఇచ్చింది.పదేళ్లపాటు సీక్రెట్ గా మెయింటైన్ చేశాడు.ఆ తర్వాత ఉషాకి అనుమానం వచ్చి ఇంటి పత్రాలు చూసి ఆరా తీసింది. ఆ తర్వాత రాజేశ్వరి వేరే వాడితో బిజీ అయిపోయింది.కావున అది చూసి తట్టుకోలేని డాక్టర్ ఇద్దరు రౌడీలను తీసుకెళ్లి కొండ అంచు వరకు రాజేశ్వరుని తీసుకెళ్లి కొండపై నుంచి లోయలోకి తోసేశారు. అయితే రాజేశ్వరి తన అన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు దొంగ డాక్టర్ని పట్టేసిన పోలీసులు..