2 Rupee Coin : ఈ పాత రూ. 2 నాణెంతో 2 లక్షలు సంపాదించవచ్చు.? ఎలాగో చూడండి.!

2 Rupee Coin : చాలా మంది పాత నాణేలను, వస్తువులను, స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది.
మరి కొంతమందికి అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ-కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతుంటారు. ఇలాంటి పాత నాణేలను అమ్మడానికి చాలానే వెబ్‌ సైట్స్ ఆన్ లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి పాత నాణేలు, నోట్లు గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మీ దగ్గర 1994, 1995, 1997, 2000 సంవత్సరాలకు చెందిన రూ. 2 నాణెం ఉంటే మీరు లక్షాధికారి అయినట్లే.. పాత రెండు రూపాయల నాణాన్ని రెండు లక్షలు పైగా చెల్లించి కొంటున్నారు ఈ కామర్స్ సైట్స్ వాళ్ళు..

old-2-rupee-coins-buy-and-get-lakhs-of-rupees
old-2-rupee-coins-buy-and-get-lakhs-of-rupees

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బెంగళూరుకు చెందిన క్విక్కర్ వెబ్‌సైట్‌లో ఈ పాత, అరుదైన నాణేలకు భారీ మొత్తాన్ని చెల్లించడానికి చాలామంది కొనుగోలుదారులు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.

ఇదిలా ఉంటే పాత ఫీచర్లతో ఉన్న రూ. 10 నోటును ఆన్‌ లైన్‌లో కాయిన్‌బజార్ వెబ్‌ సైట్‌లో అమ్మవచ్చు. ఈ పాత నోట్లకు కొనుగోలుదారులు వేలల్లో చెల్లిస్తున్నారు. 1943లో జారీ చేసిన ఆ పది రూపాయల నోట్‌పై ఒక వైపు అశోక స్తంభం, మరో వైపు పడవ ఉంటాయి. అలాగే అప్పటి ఆర్‌బీఐ గవర్నర్ సీడీ దేశ్‌ముఖ్ సంతకం, ఆంగ్ల భాషలో నోట్ రెండు చివర్లలో.. వెనుక వైపున 10 రూపాయలని రాసి ఉంటుంది.

ఈ పాత నాణేలు నోట్లు అమ్మే విషయంలో కొంతమంది మేము కొంటామని మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీరే ఈ నోట్లోనూ కాగితాలను ఈ కామర్స్ వెబ్సైట్లో నేరుగా అమ్ముకోవచ్చు. ముందుగా గూగుల్ లోకి వెళ్లి.. ఓల్డ్ కాయిన్ బయర్ అని సెర్చ్ చేయగానే.. ఆ తరువాత ఓల్డ్ కాయిన్ బయర్ వాట్సాప్ నెంబర్ ఓల్డ్ కరెన్సీ డాట్ ఇన్ వెబ్సైట్ పై సెర్చ్ చేస్తే.. మీకు కావాల్సిన పూర్తి సమాచారం అందులో ఉంటుంది. అలా వాళ్లతో కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్న నాణాలను నేరుగా వారికి అమ్మి లక్షాధికారి కావచ్చు.