Wife Twist : ఇలాంటి భార్య పగవాళ్ళకి కూడా రాకూడదు… ఏ ఆడది చేయని పని చేసింది…??

Wife Twist కేరళలోని ఓ యువకుడు కూతురు దూరం కావడంతో తట్టుకోలేకపోయాడు. ఒకవైపు భారీ అక్రమ బంధం మరోవైపు కూతురు దూరం కావడంతో మంచి ఉద్యోగం ఉన్నా కూడా కేవలం కూతురిని ఒక్కసారి ముద్దు పెట్టుకునేందుకు తన భార్య ఇంటి చుట్టూ ఎనిమిది రోజులు తిరిగారు. కానీ వారు ఎవరు కనికరించలేదు. చివరికి ఒక యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు పోస్ట్ చేసి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ వీడియో చూసిన వారంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు కేరళలో ఊపు ఊపేస్తున్న బైజు రాజు స్టోరీ మీరు చూడండి….

No one has type of women on wife because check these
No one has type of women on wife because check these

బైజరాజు కు ఓ యువతీతో వివాహం జరిగింది. కేరళలోని పతన మిట్టం ఎర్రంతూర్ బైజరాజు న్యూజిలాండ్ ప్రభుత్వ ఉద్యోగి అక్కడ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ గా పని చేస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రతిష్టాత్మకమైన నిర్మాణంతో పాటు ల్యాండ్ మార్ట్ అరేబియాలో కూడా జాబ్ చేశారాయన. మంచి ప్యాకేజీ తో కాలం వెళ్లదీస్తున్నారు. 8 ఏళ్ల అమ్మాయి ఉంది పాపంటే రాజుకు చాలా ప్రాణం. పాప కోసం కేరళలో కూడా కొన్ని ఆస్తులు కొన్నాడు. మంచి స్కూల్లో చదువు. ఇతని జీవితంలోకి శనిలా వచ్చారు బావమర్ది. మెల్లిగా డబ్బులను భార్య ద్వారా లాగడం మొదలుపెట్టారు. ప్రియా మాత్రం తన బావతో అక్రమ సంబంధం పెట్టుకుంది. రాజుకు తప్ప ఈ విషయం అందరికీ తెలుసు. ఎప్పుడు కేరళకు వచ్చి తనతో ఎంజాయ్ చేసేది ప్రియా.

ఒకానొక సమయంలో వీరిద్దరు శృంగారంలో ఉన్నప్పుడు తన భర్త రాజు చూశాడు. అప్పుడు రాజు తన భార్యపై చేయి చేసుకున్నాడు. ఆమెను క్షమించలేకపోయాడు. తల్లిదండ్రులకు చెప్పినా కూడా తల్లిదండ్రులు రాజునే తిట్టారు. తనని హింసిస్తున్నాడని గృహింస కేసు పెట్టింది ప్రియా. నువ్వు నాకు అక్కర్లేదు కానీ నా కూతురుని నాకు అప్పగించు అని ఎంత పోరాటం చేసినా కూడా ఇవ్వలేదు. కూతురు గొంతు వినాలని రోధిస్తూ ఇంటి చుట్టూ తిరిగాడు తండ్రి. అయినప్పటికీ కనికరించలేదు ఆ నీచురాలు. ఇంటి ముందుకు వెళ్లి నా కూతురు చూస్తాను అనే ప్రాధయపడ్డ కూడా వినలేదు. చివరికి ఒకే ఒక్కసారి నా కూతురు ని ముద్దు పెట్టుకుంటాను మీకు జీవితంలో కనిపించను అన్నా కూడా కనికరించలేదు. దాన్ని భరించలేక చనిపోవాలని నిర్ణయించుకున్న రాజు నా చావుకు కారణం నా భార్య ప్రియ నా బామ్మర్ది కుటుంబ సభ్యులు అని ఫేస్బుక్లో రాసి అప్లోడ్ చేశాడు అది చూసిన బంధువులు పోలీసుకు ఇంటికి రాగానే అప్పటికే ఉరివేసుకొని చనిపోయాడు రాజు..