Categories: ExclusiveNews

Dog : కుక్కలకు ఇది పెడితే ఎలాంటి కష్టమైనా మటుమాయం..!!

Dog : ప్రతి ఒక్కరి మానవుని జీవితంలో కష్టసుఖాలు అనేవి వస్తూ, పోతూ ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు ఆనందం.. కష్టం వచ్చినప్పుడు బాధ భరించాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ కష్టం వచ్చినప్పుడు వాటిని పరిహారం కోసం మనం వెతుకుతూ ఉంటాము. అయితే అలాంటి పరిహారాలు ఏవి ఆ సమస్యను పోగొట్టే మార్గం ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఎవరి జీవితంలోనైనా ఊహించుకొని ఆపద వచ్చినట్లయితే.. వారు వెంటనే కుక్కలకు బ్రెడ్ పెట్టడం మంచిదట. అయితే ఈ బ్రెడ్ పెట్టేటప్పుడు కొద్దిగా నువ్వుల నూనెను రాసి దానికి తినిపించడం మంచిది. ఇలా చేయడం వల్ల మీకు వచ్చిన ఆ ఆపద వెంటనే తొలగిపోతుందట.

ఒకవేళ అనుకోని సమస్యలు వచ్చినట్లు అయితే మంగళవారం రోజున ఉలవలు నానబెట్టి ఆవుకు తినిపించడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యే మార్గం లభిస్తుందట.అయితే డబ్బు కొరత, సంతాన పరంగా, అప్పుల వల్ల గాని, ఆరోగ్యపరంగా గాని ఏదైనా సరే మీకు అనుకోకుండా సమస్య వస్తే .. ఆ సమస్య నుంచి బయట పడాలి అంటే కచ్చితంగా వినాయకుడు విగ్రహానికి పూజ చేసి.. ఆ విగ్రహానికి కాస్త సింధూరం బొట్టు పెట్టాలి. ఇక వీటితో పాటుగా గరిక గడ్డి, ఎర్రటి పుష్పాలు పెట్టి నమస్కరించుకుంటే.. అన్ని సమస్యలు తొలగిపోతాయి.

No matter how difficult it is for dogs

ఇక మరొకటి ఏమిటంటే ఏదైనా నోట్ బుక్, పేపర్లలో ఓం రామ్ రామ్ రామ్ అని 108 సార్లు జపించి రాయడం వల్ల ఎలాంటి సమస్య అయినా ఇలాగే తొలగిపోతుందట. అయితే ఇంత కంటే ఎక్కువ సమస్య వచ్చినప్పుడు తొందరగా వాటి నుండి బయట పడడానికి రావి చెట్టు దగ్గరికి వెళ్లి శ్రీ రామ జయ రామ జయ జయ రామ అని చెప్పడం వల్ల అంతా శుభమే జరుగుతుందట.అలాగే ఏదైనా పనిమీద బయటికి వెళ్ళేటప్పుడు గుమ్మం దాటి బయటికి వచ్చిన తర్వాత నారాయణ నారాయణ అని నాలుగు సార్లు జపించి వెళితే ఆ పని జరుగుతుందని పండితులు తెలియజేయడం జరిగింది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.