Naveen Chandra: బేబీ బాయ్ కి జన్మనిచ్చిన నవీన్ చంద్ర భార్య.. అబ్బాయిని చూశారా.?

Naveen Chandra..అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నవీన్ చంద్ర.. ఇప్పుడు కూడా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను బయట పెట్టలేదు కానీ గత ఏడాది తన భార్య వర్మను వాలెంటైజ్ డే సందర్భంగా అందరికీ పరిచయం చేస్తూ తనలో సగభాగం అంటూ ఆమెపై తన ప్రేమను కురిపించారు అయితే సరిగ్గా ఏడాదికి నవీన్ చంద్ర భార్య వర్మ కూడా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి నవీన్ చంద్రకు కానుకగా ఇచ్చింది. తాజాగా ఓర్మా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది అని విషయాన్ని నవీన్ చంద్ర తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

A magnificent moment: Actor Naveen Chandra blessed with a baby boy, shares  first pics | Telugu Movie News - Times of India

అంతేకాదు చిన్నారితో దిగిన ఫోటోలను కూడా ఆయన పంచుకున్నారు.. “నేను, ఓర్మా కుమారుడి తో ఆశీర్వదించబడ్డాము” అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.. అప్పుడే పుట్టిన ఆ చిన్నారి కాలును ముద్దాడుతూ నవీన్ చంద్ర ఆనందాన్ని పంచుకున్నారు. మరొకవైపు చిన్నారి కాలుతో టచ్ చేయించుకుంటూ తండ్రిగా పుత్రోత్సాహాన్ని పొందుతున్నారు నవీన్ చంద్ర.