Samnatha: సమంత నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వారి వ్యక్తిగత కారణాల వల్ల వారు విడిపోయినా కూడా వారిద్దరి మధ్య ఇప్పటికీ ప్రేమ ఉందని వారి అభిమానులు నమ్ముతున్నారు. ఇటీవల ఎయిర్పోర్టులో సమంత పిక్స్ చూసిన నాగచైతన్య తనను కలవాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.. అయితే ఈ సారి మాత్రం నాగ చైతన్య సమంత స్ట్రాంగ్ రీజన్ ఒకటి ఉందట.. ఈ విషయంతో సామ్ చైతూ కలవడం
- పక్కా అంటున్నారు…
నాగ చైతన్య సమంత కలిసి ఉన్నప్పుడు అఖిల్ పెళ్లి బాధ్యతలు సామ్ చూసుకుంటాను అని మాట ఇచ్చిందట. అయితే అఖిల్ కి పెళ్లి సంబంధం ఫిక్స్ అయింది.. మరి కొన్ని రోజుల్లో వారిద్దరికీ కొద్ది మంది బంధువుల మధ్య వారి నిశ్చితార్థం జరగనుందని సమాచారం. కాగా సమంత కూడా ఈ ఫంక్షన్ కి వస్తుందని.. తన కోసమే ఓ ప్రైవేట్ పార్టీ అఖిల్ అరేంజమెంట్ చేశాడని.. అక్కడి సమంత రావడం పక్కా అఖిల్ కోసం.. నాగ చైతన్య ఇక చేసేదేమీ లేక వస్తాడని.. భలే అడ్డంగా బుక్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అఖిల్ పెళ్లి తో సమంత చైతూ కలవబోతున్నారు.