MP Avinash : ఎంపీ అవినాష్ ఇంటికి సిబిఐ.. అరెస్టు తప్పదా….??

MP Avinash :  పులివెందులలో ఎంపీ అవినాష్ నివాసానికి సిబిఐ బృందం రెండు వాహనాల్లో అవినాష్ రెడ్డి ఇంటికి వచ్చిన అధికారులు. వైయస్ భాస్కర్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.మొన్న ఉదయ్ నేడు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సిబిఐ సాక్షాలు ధ్వంసం చేశాడన్న ఆరోపణలతో ఉదయ్
ని అరెస్టు చేసిన సిబిఐ వివేకా హత్య కేసులో అవినాష్ ను ఇప్పటికే నాలుగు సార్లు ప్రశ్నించిన సిబిఐ.ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాదులో అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లిన సిబిఐ బృందం పులివెందులలో ఎంపీ అవినాష్ నివాసానికి సిబిఐ బృందం. రెండు వాహనాల్లో అవినాష్ రెడ్డి ఇంటికి వచ్చారు.

mp avinash arrest on viveka case
mp avinash arrest on viveka case

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలు సిబిఐ దూకుడు పేల్చింది. పులివెందులలోని వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి నివాసాలకు సిబిఐ అధికారులు వెళ్లాలి.రెండు వాహనాల్లో వారు పులివెందుల చేరుకున్నారు. ప్రస్తుతం అవినాష్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు. ఇటీవల అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థ అధికారులు పులివెందులలోని అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇళ్లకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

వివేక హత్య జరిగిన కేసు అవినాష్ రెడ్డి శివ శంకర్ రెడ్డి లతో కలిసి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ ద్వారా సిబిఐ ఆధారాలు సేకరించింది. వైయస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక హత్య కుట్రలో ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర కూడా ఉందని అనుమానంతో అరెస్టు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అవినాష్ కి మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిబిఐ అధికారులు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇక తర్వాత అరెస్ట్ లే అని తెలుస్తుంది. నాలుగు దపాలుగా విచారణ జరిపారు. నోటీస్ ఇష్యూ చేసి విచారణకు హాజరు కావాలని నోటీసి ఇస్తారా..?లేక పోతే అతనిని అదుపులోకి తీసుకుంటారా..?అన్న విషయం మరికొద్ది సేపట్లో తెలుస్తుంది. అంటున్న అధికారులు. ఉదయ్ కుమార్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. రిమాండ్ రిపోర్టులో కూడా దాదాపు పది సార్లు వారి పేర్లు నమోదు చేశారు. కస్టడీలో కూడా అవినాష్ రెడ్డి పేరు మూడుసార్లు చేసినట్లు తెలుస్తోంది.

https://www.youtube.com/watch?v=HC7em8fd-tM