Mega: చిరు ఫ్యాన్స్ తట్టుకోలేని న్యూస్ .. వేరు వేరు గా ఉంటోన్న నిహారిక – ఆమె రెండో భర్త చైతన్య ??

Mega: మెగా డాటర్ నిహారిక భర్తకు దూరం కాబోతుందా.. అంటే అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తోంది.. సోషల్ మీడియాలో నీహారిక యాక్టివ్ గా లేకపోవడం అని తెలుస్తుంది. మనకు తెలిసిందే మెగా డాటర్ నిహారిక సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా తన లక్ ని పరీక్షించుకుంది. కానీ అనుకున్న స్థాయిలో క్రేజ్ రాలేదు..

Mega daughter niharika maintain a distance on her husband jonnalagadda chaitanya
Mega daughter niharika maintain a distance on her husband jonnalagadda chaitanya

ఇక నాగబాబు చెప్పిన సంబంధాన్ని ఒప్పుకుని హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్న నిహారిక.. పెళ్లయిన కొన్ని రోజులు భర్తతో బుద్ధిగా కాపురం చేసుకుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో నీహారిక సోషల్ మీడియాలో యాక్టివ్గానే లేదు. దాంతో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నిహారిక సోషల్ మీడియాలో చడి చప్పుడు లేకపోవడంతో ఏమై ఉంటుంది అని ఆరా తీస్తున్నారు.

నీహారిక సోషల్ మీడియాలో చివరిగా డిసెంబర్ 12 న పోస్ట్ చేసింది. మళ్ళీ ఆ తరవాత ఎలాంటి పోస్ట్ లేదు.. అంటే సుమారు ఒకటిన్నర నెల ఆమె సినీ ఇండస్ట్రీకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంది. ఇది వద్దు అనుకున్నా.. తన అన్న చరణ్ పదేళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన సరే ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు నీహారిక నుంచి.. ఒక్క విష్ కూడా చేయకపోవడంతో కచ్చితంగా ఏదో ఉంది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. దాంతో సోషల్ మీడియాలో నిహారిక జొన్నల గడ్డ చైతన్య దూరంగా ఉంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే నిహారిక తన భర్త ఇద్దరు దూరంగా ఉంటున్నారని.. త్వరలో  నీహారిక తన ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ కూడా చెప్పబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేని మెగా డాటర్ నిహారిక పేరు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇప్పటికైనా నీహారిక తన ఫ్యాన్స్ ని పలకరిస్తే ఆమె మీద ఉన్న బెంగ తీరుతుంది. లేదంటే ఇంకా ఏమైందా అనే ఆలోచనలో ఏ న్యూస్ వచ్చినా అది నిజమే అనుకుంటారు.