manchu vishnu మంచు విష్ణు నార్త్ లో ఒక అసోసియేషన్ ఉంది.వాళ్లతోనూ మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మూడు నాలుగు నెలల్లో ఒక నడిగ సంఘం మాత్రం మాకు ఇంకా టచ్లోకి రాలేదు. మేము వాళ్ళతోకి టచ్ లోకి వెళ్లి అందరితోనూ అమ్మికవెల్బ ఒక సొల్యూషన్ తీసుకొస్తాము. ఎందుకంటే.. పృద్వి గారు మన ఇండస్ట్రీ వైస్ ప్రెసిడెంట్ పృథ్వి గారు ఆయన తమిళనాడులో ఒక సినిమా చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన వరుసగా రెండు మూడు సినిమాలు చేసేటప్పుడు ఆటోమేటెడ్ గా అడిగారు. నడిగ సంఘం నుంచి వచ్చారు. మీరు అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకోవాలి.అది లేకుండా మీరు ఊరికే వచ్చి ఇక్కడ యాడ్ చేయడానికి లేదు.
అతను మూవీ ఆర్టిస్ట్ వైస్ ప్రెసిడెంట్ అసోసియేషన్ అలాంటి మాకు మాకు కరెక్ట్ గా ఒప్పందాలు లేని నేపథ్యంలో అక్కడ కూడా మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది.పది సినిమాల్లో నటించాలని అనేది కొత్తగా తీసుకొస్తున్న నిబంధన అని చెప్పారు.అది ఎంతవరకు సాధ్యం. ఓటిటి ఫ్లాట్ఫార్మ్స్ ఉన్నాయి. వాళ్ళని మేము స్వీకరించి ఒక్క యూట్యూబ్ తప్ప అన్ని ఓటీడీ ప్లాట్ఫామ్స్ కూడా మేము గుర్తించి నటీనటిల్ని గుర్తించి.. ఓటిపి ప్లాట్ఫామ్స్ లో చేసేది కూడా మేజర్ గా ఇప్పుడున్న వారందరూ కూడా ఓటిపి ఆర్గనైజేషన్ కి సంబంధం లేకపోవచ్చు. కానీ మా దగ్గర ఒక ఇష్యూ జరుగుతుంది. ఒక ఓటిపి ప్రొడ్యూసర్ వచ్చి మా దగ్గర ఏడవటం జరిగింది. మీ ఆర్టిస్ట్ మాకు కోపరేట్ చేయడం లేదు.అంటూ నాకు ప్రమోషన్ కి కావాలి.ఈ ఐదు రోజులు ప్రమోషన్ రాకపోతే ఓటిటి ప్లాట్ఫామ్ నాకు ఇవ్వాల్సిందే రెండు కోట్ల రూపాయలు ఇవ్వరు సో హెల్ప్ మీ అని వచ్చారు.
విజయేంద్ర ప్రసాద్ :
థాంక్యూ సార్ ఏడు సంవత్సరాల నుంచి అవార్డులు రావడం లేదని ఇప్పుడు మీరు ఇస్తున్నారు 7 సంవత్సరాల నుంచి అవార్డులు రావట్లేదని బాధ ఉన్నప్పటికీ ఇప్పుడు మొదలు పెట్టారన్న సంతోషం ఎక్కువగా ఉంది. ఈ విషయంలో కొంచెం డైరెక్ట్ గా నంది అవార్డు సంబంధం పైన రెండు టైప్స్ ఆఫ్ అవార్డులు దీనికి కలపాలి. ఈ సినిమాలు అయితే తెలంగాణ కల్చర్ ని ప్రతిబింబిస్తుందో..? ఏదైతే తెలంగాణ కల్చర్ గొప్పతనాన్ని ఎత్తి చూపిస్తుందో…? అటువంటి దానికి తప్పనిసరిగా ఓ నంది అవార్డు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సినిమా ఇస్ ఏ వెరీ పవర్ఫుల్ మీడియం.అంటున్న విజయేంద్రప్రసాద్…