అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఫోటో షూట్ పై, ఘాటైన వ్యాఖ్యలు చేసిన మహేష్ భార్య నమ్రత?

అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి గురించి తెలుగు జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ లకు ఎంతమాత్రమూ తీసిపోని అందం స్నేహ సొంతం. ఆమె స్వతహాగా అల్లు అర్జున్ భార్య అయినప్పటికీ తనదైన స్టైలిష్ లుక్‌తో నెటిజన్లను అప్పుడప్పుడూ అబ్బురపరుస్తుంది. అందుకే సగటు ఓ తెలుగు హీరోయిన్ కి వున్న ఫాలోయింగ్ ఆమె సొంతం. ఆమె అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో మంచి యాక్టివ్‌గా ఉంటుంది. కాగా ఆమె కొన్నాళ్ల క్రితం లెహంగాలో దిగిన ఫోటోలోలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.

స్టార్ నటుడి భార్య అయినప్పటికీ అలాంటి దురుసు ప్రవర్తన ఆమెలో ఏ కోశ కనబడదు. అందుకే స్నేహకు తనకంటూ ఓ ఇమేజ్ ఉంది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ స్నేహ మంచి ఫిట్‌నెస్ మెంటైన్ చేస్తూ రావడం కొసమెరుపు. దీంతో స్నేహాకు ప్రత్యేకమైన అభిమానులను ఉన్నారు. ఇప్పుడు నెటిజన్లు కూడా ఆమె డ్రెస్ సెన్స్ కి చాలా సార్లు ఫిదా అయిపోయారు. ఆమెని అలా చూసిన జనాలు ఆమెని సినిమాల్లోకి ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. స్నేహ కూడా తన స్టైలిష్ డ్రెస్సింగ్‌తో ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఇటీవల స్నేహా తన సన్నిహితురాలి పెళ్లి కోసం సౌతాఫ్రికా వెళ్లిన విషయం తెలిసినదే. అక్కడ ఆమె లెహంగా ధరించి ఓ ఫోటో షూట్ చేసింది. అందులో ఆమె స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహకు 8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు వున్న సంగతి అందరికీ తెలిసినదే. మోడ్రన్ డ్రెస్సులతో పాటు ట్రెండీ వేర్ లో కూడా కనిపిస్తూ ఎప్పటికప్పుడు బన్నీ అభిమానులను కనువిందు చేస్తూ ఉంటుంది. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక అసలు విషయంలోకి వెళితే, స్నేహ ఫోటోస్ చూసిన మహేష్ బాబు భార్య నమ్రత కూడా అవాక్కయినట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఆమె స్నేహాను ఆకాశానికెత్తేస్తోంది. నమ్రత ఆమె ఫోటో షూట్ పైన స్పందిస్తూ… “ఓ హీరోయిన్ అయిన నాకే నీ అందం చూస్తుంటే కుల్లోచ్చేస్తోంది. ఇక అల్లు అర్జున్ పరిస్థితి నాకు ఎరుకే.. ఫోటో షూట్ అదుర్స్!” అని కామెంట్ చేసిందట. ఇక ఆ కెమెంట్స్ చూసిన అల్లువారి ఫాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. అవును… మా వదిన అంటే ఏమాత్రం ఉంటుంది మరి అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నట్టు వినికిడి.