2024, జనవరి 13న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న SSMB28 రిలీజ్ కానుంది. మహేష్ బాబు, పూజా హెగ్డే, సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ పెట్టలేదు. SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాని పిలుస్తున్నారు. అయితే తాజాగా దీనికి ఒక అదిరిపోయే టైటిల్ తయారు చేసినట్లు తెలుస్తోంది. సినీ సర్కిల్‌లో జరుగుతున్న ప్రచారం ప్రకారం మహేష్ 28వ సినిమాకి ‘అమరావతి
అటు ఇటు’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
img src=”https://dailytelugunews.com/wp-content/uploads/2023/05/vt5lmgpg_mahesh-_625x300_26_March_23.jpg” alt=”” width=”1200″ height=”738″ class=”alignnone size-full wp-image-25353″ />
దీంతో పాటు మరొక టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ జయంతి అంటే మే 31వ తేదీన ఈ టైటిల్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. దీని తర్వాత మహేష్ రాజమౌళితో చేతులు కలుపుతాడు.