Love Story Case మార్చి 12 2023న బెంగళూరు అయ్యప్పన హళ్లిలోని ఎస్విటి రైల్వే స్టేషన్లో ఓ ప్లాస్టిక్ డ్రమ్ లోఅనుమానాస్పదంగా కనిపించింది. అయితే అందులో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.దీంతో ఆ మహిళ ఎవరు అనేది గుర్తించడం రైల్వే పోలీసులకు సవాలుగా మారింది. కానీ ఈ డ్రమ్ములో మృతదేహం వెనుక ఓ ప్రేమ, ఓ కామ,ఓ మోసం దాగి ఉందని పోలీసులు తేల్చారు.అయితే అదేంటో తెలుసుకుందాం..

ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది కలిసి ఆమెను చంపారని తేలింది. హత్యకు గురైన మహిళ పేరు తమన్నా. ఈమె అప్రోచ్ అనే యువకుడును ప్రేమించింది. అతను సాత్విక వికలాంగుడు.కానీ సొంతంగా వ్యాపారం పెట్టుకొని జీవితంలో స్థిరపడ్డాడు. అయితే ఇద్దరూ కొన్నాళ్లపాటు రహస్యంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత అప్రోచ్ వ్యాపారానికి వెళ్లిపోయాడు. కొద్దిరోజుల తర్వాత అప్పుడు తమ్ముడిని మీద తమన్నాకు మనసు మల్లింది. అయితే ఒక రోజు శృంగారం చేస్తుండగా ఇద్దరు బయటపడ్డారు. తల్లి లాంటి వదినతో ఇలాంటి పని చేయడం తప్పు కదా అని వార్నింగ్ ఇచ్చారు.
ఇద్దరూ మేము ప్రేమించుకుంటున్నాము. అని బరితెగించి చెప్పారు.ఈ కామ ప్రేమికులు.అయితే కొద్దిరోజుల తర్వాత అప్రూవ్స్ తో తమన్నా విడాకులు తీసుకుంది. ప్రేమ పేరుతో అప్రోజన్ పెళ్లి చేసుకుని మోసం చేసింది. అయితే కొద్ది రోజుల తర్వాత గొడవలు అన్నీ మరచిపోయి రంజాన్ పండగ ఉంది అంటూ 8 మందితోతమన్నా ఇంటికి వెళ్లి ఆహ్వానించాలి. మంచితనానికి బ్యాండ్ అంబాసిడర్ తన మాటను నమ్మి పార్టీకి వెళ్లారు. అక్కడ అందరూ మధ్యలో మునిగిపోయారు. అయితే తమన్నా భర్తను పైకి తీసుకెళ్లి గొడవ చేసుకుంటూ ఉన్నారు. కింద తమన్నా ఎందుకు ఇలా చేశావు అని నిలదీస్తూ మద్యం మత్తులో తమన్నా మెడకు చిన్నిని బిగించాడు అప్రోచ్. కాసేపు తమన్నా పినుగులాడి చనిపోయింది. అయితే రెండు రోజులు ఇంట్లోనే ఉంచడం వల్ల నెమ్మదిగా వాసన. రావడంతో మార్కెట్కు వెళ్లి డ్రమ్మును తీసుకుని తమన్నా మృతదేహాన్ని అందులో వేసి రైల్వే స్టేషన్లో పడేశారు.