LG Smart TV : రూ.50 వేల తగ్గింపుతో LG స్మార్ట్ టీవీ.. ఫీచర్స్ అదుర్స్.!

LG Smart TV : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం LG సరికొత్తగా స్మార్ట్ టీవీ ని లాంచ్ చేసి దానిపై ఏకంగా రూ.50 వేల వరకు డిస్కౌంట్ ను ప్రకటించింది. మరి ఈ స్మార్ట్ టీవీ మీకు మంచి వినోదాన్ని అందించడమే కాకుండా అద్భుతమైన థియేటర్ అనుభవాన్ని కలిగిస్తుంది. ఇకపోతే ఈ స్మార్ట్ టీవీ యొక్క ఫీచర్స్, ధరలు , స్పెసిఫికేషన్స్ ఇలా అన్ని విషయాలను మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. LG అందిస్తున్న LG Nanocell 55 ఇంచెస్ అల్ట్రా హెచ్డీ 4k ఎల్ఈడి స్మార్ట్ టీవీ.. ఈటీవీ మార్కెట్ ధర రూ.1,09,990.. కానీ ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ద్వారా సుమారు 44% డిస్కౌంట్ తో కేవలం రూ.60,990 కే సొంతం చేసుకోవచ్చు.

అంతే కాదు.. ఫెడరల్ బ్యాంకు అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అప్పుడు ఈ స్మార్ట్ టీవీ ని మీరు కేవలం రూ.58,990 కే సొంతం చేసుకోవచ్చు. అంటే లక్ష రూపాయల విలువైన స్మార్ట్ టీవీని సగం ధరకే కొనుగోలు చేయడం అద్భుతమైన బెనిఫిట్ అని చెప్పవచ్చు. ఇక మిగతా ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..3840 x 2160 పిక్సెల్ రెజల్యూషన్ తో , 60 Hz రీఫ్రెష్ రేట్ తో, 20 W సౌండ్ అవుట్ పుట్ ను కూడా అందిస్తుంది. ఇక సపోర్టెడ్ యాప్స్ విషయానికి వస్తే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ వంటి పలు ఓటిటి యాప్లకు మద్దతు ఇస్తుంది.

LG Smart TV features A discount of Rs.50 thousand
LG Smart TV features A discount of Rs.50 thousand

అంతేకాదు వెబ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ స్మార్ట్ టీవీ పనిచేస్తుంది. ఇక గేమింగ్ ప్రియులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక కస్టమర్ నుంచి 4.4 స్టార్ రేటింగ్ను కూడా సొంతం చేసుకుంది. ఎల్ఈడి స్క్రీన్ ను కలిగిన ఈ స్మార్ట్ టీవీ 4k పిక్చర్ ను అందిస్తుంది. ఇక కనెక్టివిటీ ఆప్షన్స్ విషయానికి వస్తే.. 3 హెచ్డిఎంఐ స్లాట్స్, 2 యు ఎస్ బి స్లాట్ లు కూడా కనెక్ట్ చేయబడ్డాయి. ఇక డిజిటల్ ఆడియో అవుట్ పుట్ కోసం ఒక స్లాట్ అమర్చబడి ఉంది. మొత్తానికైతే చాలా తక్కువ ధరలో లభించే ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ ఉన్నంతవరకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Advertisement