D Roopa : 100 మంది అడ్డొచ్చినా.. సీఎం అయినా అరెస్ట్ చేస్తా..

D Roopa : కర్ణాటక కు చెందిన సూపర్ కప్ రూప దివాకర్ మౌడీల్ ఆమెను లేడీ సూపర్ కాప్ దీప అని పిలుస్తారు. కర్ణాటకలో ఆమె పేరు చెప్తే రాజకీయ నాయకులు అందరికీ ఆమె వస్తుందంటే రెండు అడుగులు వెనక్కు వేసి మరి మాట్లాడుతారు. ఇక తన కింద పనిచేసే టీం ఆమె చెప్పిన పనిని తూచా తప్పకుండా చేయాల్సిందే కర్ణాటకలో చదువుకున్న ఆమె 2000 బ్యాచ్ లో ఐపీఎస్ ఆఫీసర్. ఆమె తండ్రి రిటైర్డ్ ఇంజనీర్ ఆమెకు జాతీయస్థాయిలో 43వ ర్యాంకు వచ్చింది. అంతేకాకుండా హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీకులు 5త్ ర్యాంక్ ట్రైనీ రూప..

Lady super cap Rupa Diwakar moudy case dealing
Lady super cap Rupa Diwakar moudy case dealing

రూప మొదటి సారిగా మధ్యప్రదేశ్ నటి సీఎం ఉమా భారతిని అరెస్టు చేసినప్పుడు వార్తలకు ఎక్కారు హుబ్లీ అల్లర్ల కేసులో స్థానిక కోర్టు నాన్ బెల్ ఇష్యూ చేయడంతో ఆమెకు ఆ పని అప్పచెప్పారు ఉన్నతాధికారులు. వివిఐ ఉన్నత కేసు ఇవ్వకపోవడంతో ఎస్పీగా ఆమె నిజాయితీగా ధైర్యంగా తన పని పూర్తి చేశారు. కానీ కోర్టు ఆధారంగా తన కెరియర్లో అదే సులభమైన పని అంటారు రూప కానీ ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి రెచ్చగొట్టే స్పీచ్ ఇవ్వడంతో అతని అనుచరులు మూడు వాహనాలు తగలగట్టారు. దీంతో ఎస్పీ రూప అతని వీడియోలు చూసి చట్టపరంగా చర్య తీసుకుని కేసు పెట్టి అరెస్టు చేయమని స్థానిక పోలీసులకు చెప్పింది.డిఎస్పి మసూబి ఎస్పీ వాదించారు.

ఈ మంత్రి పవర్ఫుల్ లీడర్ ఆయన్ను అరెస్టు చేయకూడదని చెప్పడమే కాకుండా ప్రతిక్షణం అతనికి ఫోన్లు చేసి వివరాలు చెప్పారు. కానీ రూప పోలీస్ స్టేషన్ కే వెళ్లి రాత్రి 9 గంటల వరకు కూర్చొని అతన్ని స్టేషన్ కి రప్పించారు .మంత్రి మర్యాదగా రాకుంటే నేనే వెళ్తాను తర్వాత పరిస్థితి మారిపోతుందని వార్నింగ్ ఇవ్వడంతో సదరు మాజీ మంత్రి ఇవ్వగల్ లొంగిపోయారు. రాత్రి మొత్తం స్టేషన్ లోనే గడిపి తెల్లవారుజామున కోర్టులో ప్రవేశపెట్టారు. డ్యూటీని నిజాయితీగా చేయకుండా నిండుతుడి కి సాయం చేశాను అని డిఎస్పీ మీద చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు చర్యలు చేశారు.విచారణ తర్వాత డిఎస్పి తప్పు చేశాడని తేలడంతో అతనిని ఏడాది పాటు సస్పెండ్ కూడా అయ్యాడు. రూప ఈ ఒక్కటే కాదు..డిఎస్పీగా పనిచేసేటప్పుడు కర్ణాటక కానీ మొత్తం షేక్ చేశారు ఈ రూప…

కింద వీడియో లో పూర్తి సమాచారం ఉంది చూడండి