Girl story Twist : సూర్య గ్రహణం రోజున చనిపోయిన 13 ఏళ్ల బాలిక కృతిక అనుమానాస్పద మృతి అనేక కారణాలు తావిస్తోంది.. కృతిక చనిపోలేదని తనని ఆ ఊరి వాళ్ళు చేతబడి చేసి చంపారని పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. స్మశానం వెనుక మానే ఉన్నా తన ఇంటి గోడ వెనుక నుంచి అర్ధరాత్రి పూట ఏమో మంత్రాలు చప్పుడు వినిపించడంతో.. అతను వెళ్లి ఆ గోడ వెనకమాల నిలబడి చూశాడు అంతే అక్కడ పూజలు చేస్తున్నట్లు గమనించడంతో ఇక వెంటనే అతను తన ఇంట్లోకి వెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచాడు.
ఇక ఆ రోజు రాత్రి తెల్లవారులు నిద్ర లేకుండా ఉన్నాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ విషయాన్ని చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పాడు. అది గమనించిన వాళ్ళందరూ కూడా అక్కడ నిమ్మకాయలు తో పూజ చేసి ఉండడం పసుపు, కుంకుమ కనిపించడంతో సదురు పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేశారు. ఇక పోలీసులు వచ్చి అసలు ఏం జరిగిందో ఎంక్వయిరీ చేయగా. చనిపోయిన కృతిక మృతదేహం అని గుర్తించారు. అయితే సూర్య గ్రహణం రోజు అమ్మాయి పేరు మీద ఏవో చేతబడులు తాంత్రిక విద్యలు చేసి తన తలను తీసేసి ఆ ప్లేస్లో నిమ్మకాయలు పెట్టి పూజ చేసి ఉన్నాయి.
కచ్చితంగా ఇది ఎవరో ఆ ఊరి
ప్రజలే చేసి ఉంటారని అర్థమైంది ఇక కృత్రి కృతిగా చనిపోయే 15 నిమిషాలు కూడా ఒక అతను లైట్ స్తంభం దగ్గర కనిపించాడని ..ఆ లైట్ స్తంభం పడే ఆ పాప చనిపోయిందని దీనికి అతనికి ఏదో ఇంటర్నల్ లింక్ ఉందని అతను అన్నాడు. దాంతో అతను కావాలనే తాంత్రిక విద్యలు చేయడం కోసం కృత్తికని చంపేశాడని మరో అంశం తెరపైకి వచ్చింది. సూర్యగ్రహణం రోజున అందమైన శక్తుల కోసం పసిపాప కృతికని చంపేసి ఉంటారని పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు . ఇక కృతిక మృతదేహాన్ని వదిలేసి కేవలం తలను మాత్రమే తీసుకువెళ్లారంటే కచ్చితంగా దీని వెనకమాల ఏదో బలమైన కారణం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ కేసు విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.