Manjunadh: ఉదయం పూట సూపర్ స్టార్ హీరో .. రాత్రి అయితే చాలు పక్కలోకి ఆడది కావాల్సిందే .. !  

Manjunadh: సినీ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవడానికి నటీనటులు ఎంత కష్టపడతారో.. ఆ పేరుని నిలబెట్టుకోవడానికి అంతకు రెండింతలు కష్టపడాలి.. సినీ ఇండస్ట్రీలో కాస్త క్రేజ్ రాగానే మనం ఏ పని చేసినా ఎవరు మనల్ని ఆపలేరు అని అనుకోవటం పొరపాటే.. మనకున్న క్రేజ్ తో మంచి పనులు చేస్తే మనం హీరో అవుతాం.. లేదంటే మనం జీరోకి వెళ్లిపోవడం ఖాయం.. ఇప్పుడు అదే పొజిషన్లో ఉన్నాడు కన్నడ స్టార్ హీరో మంజునాథ్ అలియాస్ సంజు..

Kollywood Hero Manjunath aliyas Sanju arrested police on prostitution case
Kollywood Hero Manjunath aliyas Sanju arrested police on prostitution case

మంజునాథ్ అలియాస్ సంజు ఎన్నో చిత్రాలలో నటించి తెచ్చుకున్నాడు. సంజు లేటెస్ట్ సినిమా న్యూరాన్ లో కూడా మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తక్కువ సమయంలో లాభం పొందడానికి ఫుల్ టైం వ్యభిచారానికి టైం స్పెండ్ చేస్తూ తన పేరుని తాను నాశనం చేసుకున్నాడు సంజు.

 

అమ్మాయిలను బంగ్లాదేశ్ నుండి అక్రమంగా బెంగళూరుకి రప్పించి.. బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నారు .పక్క సమాచారం అందుకున్న పోలీసులు హీరో సంజుని పక్కా ప్లాన్ తో అరెస్ట్ చేశారు. సినిమాలో హీరోగా చూపించిన తెలివితేటలు రియల్ సంజు లైఫ్ లో వర్కౌట్ కాలేదు.. పోలీసులు వేసిన పక్క స్కెచ్ లో అడ్డంగా బుక్ అయ్యాడు.. ప్రస్తుతం కటకటాల వెనకా ఊచలు లెక్క పెడుతున్నాడు..

బెంగళూరు నగరంలోని కెంగేరి డెంటల్ కాలేజీ సమీపంలో ఒక అద్దె ఇంటిలో ఈ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు రెక్కీ నిర్వహించారు. నిన్న తెల్లవారుజామున 4 నుంచి 5.30 గంటల మధ్య సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించి కెంగేరిలోని వినాయకనగర్, బాదరహళ్లి ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇక కన్నడ హీరో మంజునాథ్ అలియాస్ సంజు ను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నారు సినీ పెద్దలు.