Chandrababu Naidu – kodali Nani : కొడాలి నాని టిడిపి పై ఏ విధంగా విరుచుకుపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వారిపై అమర్యాద పూర్వకంగా మాట్లాడటమే కాకుండా.. వారు మాట్లాడుతున్న భాష విధానాన్ని నేను అనుసరిస్తున్నానని పలుమార్లు చెప్పారు. కాగా ఈ విషయంపై మైనారిటీ నాయకుడు స్పందించి కొడాలి నాని మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు..

కొడాలి నాని పుట్టుక తెలుగుదేశం.. మీరు గుండెల మీద చెయ్యి వేసుకుని చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎవరినైనా సరే అరేయ్ ఒరేయ్ తురేయ్ అని నోరు జారిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా.. అని ప్రశ్నించడంతోపాటు ఒకవేళ అలా ఎప్పుడైనా మాట్లాడినట్టు మీరు నిరూపించగలిగితే ఇప్పుడే వారు పార్టీలో నుంచి బయటకు వచ్చేస్తారని నాయకుడు ప్రశ్నిస్తారు. మీరు ఎంత హద్దులు దాటి మాట్లాడుతున్నారో మీకే తెలుసు అని అన్నారు.
చంద్రబాబు నాయుడు అనుచరుడిగా ఉన్న కొడాలి నాని ఆయన పార్టీ ద్వారా ఎదిగి.. ఇప్పుడు అదే పార్టీ నాయకులు లను తిట్టడం మీ ఉద్దేశం వదిలేస్తున్నాం అని మైనారిటీ నాయకులు పేర్కొన్నారు. ఇకనుంచైనా ఆయన తీరు మార్చు కోవాలని మనం ఎక్కడి నుంచి వచ్చామో .. ఎవరు మనకు స్థాయి ని కల్పించారు అది మర్చిపోకూడదని గుర్తుంచుకొని వారికి బాధ కలిగేలా చూసుకుంటే చాలని తెలిపారు.
కింద లింక్ లో పూర్తి సమాచారం ఉంది చూడండి
https://www.youtube.com/watch?v=Xhm8_sZOv1o