KL Rahul: అతియా శెట్టి ని పెళ్లి చేసుకున్నాక కే ఎల్ రాహుల్ ఎన్ని కోట్లకి అధిపతి అయ్యాడో తెలుసా !

KL Rahul: టీమిండియా స్టార్ క్రికెటర్ బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి జనవరి 23న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరిది ప్రేమ వివాహం. అతియా శెట్టి తన ఇంస్టాగ్రామ్ లో వారి పెళ్లి ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేఎల్ రాహుల్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్.. కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా దేశవాళీ టెస్ట్ సిరీస్‌లో పాల్గొనేందుకు టెస్ట్ జట్టులో చేరనున్నాడు. దాంతో ఈ జంట హనీ మూన్ ని మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే.. కాగా అతీయా ఆస్తులు విలువ ఎంతో ఇప్పుడు చూద్దాం..

Advertisement
KL Rahul Athiya Shetty net worth individuals details
KL Rahul Athiya Shetty net worth individuals details

అతియా ఒక్కో సినిమాకు 3 నుంచి 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందట. కె ఎల్ రాహుల్ బీసీసీఐ జీతం ఏడాదికి రూ.5 కోట్లు. ఐపీఎల్ కు ఆడటం ద్వారా అతను 17 నుంచి 20 కోట్లు సంపాదించాడు. కెఎల్ రాహుల్ నికర ఆస్తుల విలువ సుమనటు 80 నుంచి 90 కోట్లుగా ఉంటుందని అంచన. కాగా అతియ శెట్టి నికర ఆస్తుల విలువ 28 నుంచి 30 కోట్లుగా ఉంది. ఈ జంట మొత్తం నికర విలువ దాదాపు రూ. 100 నుంచి 120 కోట్లు ఉంటుందని సమాచారం. ఇవి కాక ఈ జంటకి ఆటోమొబైల్ లో లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. అతీయ కి ఆడి Q7 SUV- మెర్సిడెస్ బెంజ్, S-క్లాస్ లగ్జరీ సెడాన్ – ఫోర్డ్, ఎకోస్పోర్ట్ కార్లను కలిగి ఉంది. రాహుల్ కి BMW X7 – మెర్సిడెస్-AMG C43 ప్రీమియం సెడాన్ ని సొంతం చేసుకున్నాడు.

Advertisement

బెంగళూరులోని ఒక ఇంటితో పాటు KL రాహుల్ గోవాలో కూడా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జంట కలిసి ముంబై- బాంద్రాలో కూడా ఒక అపార్ట్ మెంట్ ను కొనుక్కున్నారు. ఇవి కాక కోట్ల రూపాయలు విలువ చేస్తే ఆభరణాలు ఉన్నాయి. ఈ కొత్త జంట ఆస్తుల విలువ 100 కోట్లు పై మాటేనని సమాచారం. ఇదంతా సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం ఇవ్వబడింది.

Advertisement