KCR: ఏపీలో బీఆర్ఎస్ న్యూస్ పేపర్.. ప్రారంభించనున్న కేసీఆర్..!

KCR.. తాజాగా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఏపీలో బీఆర్ఎస్ పార్టీ న్యూస్ పేపర్ ప్రారంభించనున్నట్లు కేసిఆర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.. ఈ మేరకు నమస్తే ఆంధ్ర ప్రదేశ్ పేరుతో బిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ న్యూస్ పేపర్ను ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇటీవల ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ పై ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.

Advertisement

KCR goes into poll mode

Advertisement

ఈ తరుణంలోని సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో కూడా తన కొత్త న్యూస్ పేపర్ ను వ్యాప్తి చేసే ఆలోచన చేస్తున్నారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఏపీలో 175 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయనున్నదని స్పష్టం చేశారు. ఒక తెలంగాణకే తన పార్టీని పరిమితం చేయకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్.

Advertisement