Katrina: ” నీకు పెళ్లి అయ్యింది ఇలాంటివి వద్దు ” అని మొగుడు చెబుతున్నా వినకుండా టాప్ హీరోయిన్ దారుణం !

Katrina: కత్రినా కైఫ్ పరిచయం అక్కర్లేని పేరు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ 4 పదుల వయసుకు చేరువైనా కానీ.. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.. మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో అమౌంట్ గా ఉంటుంది.. తాజాగా అమ్ముడు పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

Katrina latest swim photos viral on social media
Katrina latest swim photos viral on social media

కత్రినా కైఫ్ తనకంటే వయసులో చిన్నవాడైన విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. పెళ్లి అయిన తర్వాత కుడా అమ్మడు ఆరబోతలో ఏమాత్రం తగ్గట్లేదు యంగ్ హీరోయిన్స్ తో పోటీ పడుతుంది. అందాల ఆరబోత విషయంలో కత్రినా కైఫ్ ను మించిన వారు లేరనే చెప్పొచ్చు..

తాజాగా కత్రినా కైఫ్ స్విమ్ సూట్ లో ఆకట్టుకుంది.. స్విమ్మింగ్ పూల్ లో జుట్టు అలా సర్దుకుంటూ.. నడుము అందాలను చూపిస్తూ క్లీవేజ్ షో తో మతిపోగొట్టింది.. కవ్వించే పోజులతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో మరోసారి కాక రేపింది.. కుర్ర కారుకి నిద్ర లేకుండా చేస్తుంది.

కత్రినా ఫోటోలు చూసి నటిజన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు నీకు పెళ్లయింది ఇలాంటివి వద్దన్నా మమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్నావు ఇంతకీ విక్కీ కౌశల్ నిన్ను ఏమీ అనటం లేదా అంటూ కొంటేగా కామెంట్ చేస్తున్నారు.. నువ్వు ఇలాంటి హాట్ ఫోటో షూట్లతో మా కంటిమీద కొనుక్కో లేకుండా చేస్తున్నావు. ఇది చాలా దారుణం అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.