Kajol: బాలీవుడ్ మోస్ట్ క్యూట్ రొమాంటిక్ కపుల్స్ లో కాజోల్, అజయ్ దేవగన్ కూడా ఒకరు.. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అలా పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్లలో అందరికీ మోస్ట్ ఫేవరెట్ గా వీళ్ళు ఉన్నారు.. కాజోల్, అజయ్ దేవగన్ జంటగా నటించిన సినిమాలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి.. దాంతో బాలీవుడ్ ప్రేక్షకులకు ఫేవరెట్ జోడీగా మారిపోయరు ఈ జంట.
కాజోల్ అజయ్ దేవగన్ తో పెళ్లి తర్వాత మాత్రం సినిమాలను చేయడం తగ్గించింది. కేవలం యడ్స్ లో మాత్రమే కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. 2022లో మళ్ళీ కాజోల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. త్రిబంగ అనే సినిమాతో ఓటిటీ లోకి ఎంట్రీ ఇచ్చింది.. నెక్స్ట్ హిట్ షో ‘ది గుడ్ వైఫ్’ హిందీ రీమేక్ కీ సైన్ చేసింది. ఇటీవల ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ కాగా.. ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ సీరీస్ ప్రమోషన్స్ లో భాగంగా కాజోల్ కి జోడిగా నటించిన బ్రిటిష్ పాకిస్తానీ హీరో అలి ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
బ్రిటిష్ పాకిస్తానీ హీరో అలి ఖాన్ కాజోల్ జరిగిన కొన్ని సీన్స్ గురించి చెప్పారు.. అందులో భాగంగా కాజోల్ తన ఫేవరేట్ హీరోయిన్ అని.. ఎప్పటికైనా ఆమెతో నటించాలని కోరుకున్నానని.. ఇప్పటికీ అవకాశం వచ్చిందని.. తన క్రష్ కాజల్ తో రొమాంటిక్ సీన్స్ లో నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.. కాజల్ తో రొమాంటిక్ సీన్స్ చేసినట్లు.. అది కూడా లిప్ కిస్ పెట్టాను అని వివరించారు..
ఈ సీరీస్ షూటింగ్ లో ఈ రొమాంటిక్ సీన్స్ ముంబైలోని ఒక స్టార్ హోటల్లో ఈ కిస్ సీన్ షూట్ చేశారు. కాగా కాజోల్ భర్త అజయ్ షూట్ కి రాలేదు. సో.. అప్పటికే రెండు మూడు సార్లు కిస్ సీన్ ప్రాక్టీస్ చేసి… ఇక షూటింగ్ లో కేవలం రెండు సెకండ్స్ లో ఇది పూర్తి చేశాం. ఇక అప్పుడు కాజోల్ థాంక్యూ డార్లింగ్ అంటూ మెచ్చుకుంది అంటూ గుర్తు చేసుకున్నారు బ్రిటిష్ పాకిస్తానీ నటుడు అలీ ఖాన్.
కాగా కాజోల్ భర్త అజయ్ దేవగన్ ఆ ఇంట్లో లేనప్పుడు బ్రిటిష్ పాకిస్తానీ నటుడు అలీ ఖాన్ కిస్ పెట్టింది అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇదంతా షూటింగ్ లో భాగమే నని కాజోల్ ఫ్యాన్స్ కింద కామెంట్స్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి రొమాంటిక్ సీన్స్ కామన్.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.