Jobs : జాతీయ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. భారతీయ ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలలో 247 ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులకు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు… అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్..https:// www.Bel.India in/ అనే వెబ్సైట్లో చూడవచ్చు.. ఇక మరికొన్ని విషయాలను తెలుసుకుందాం
ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఖాళీ పోస్టుల సంఖ్య:247
ఇందులో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్ విభాగంలో 67 ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్ట్ లు కలవు.. ఇక ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్చర్ విభాగాలలో 169 ట్రైనింగ్ ఇంజనీరింగ్ పోస్టులు కలవు.. ట్రైనీ ఆఫీసర్ పోస్టులు 11 కలవు.ముఖ్యంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగాలలో.. బిఈ/బీటెక్/ఎంబీఏ/బిఎస్సి ఉత్తీర్ణతతో పాటు ఖచ్చితంగా అనుభవం ఉండాలి.

అభ్యర్థుల గరిష్ట వయస్సు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల కు మించకూడదు.
ఆసక్తి , అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్నట్లయితే అకాడమిక్ మెరిట్, అనుభవం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 నుండీ 55,000 వేల రూపాయల వరకు జీతం వస్తుందట.అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ను పూర్తిగా పరిశీలించి అప్లై చేయవలెను.. అప్లికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయవలెను.. అభ్యర్థులు ముఖ్యంగా పదవ తరగతి మార్కులు లిస్టులో తన పేరు ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయవలెను.
ఇక అభ్యర్థులు దరఖాస్తు చివరి తేది.. ఫిబ్రవరి 4-2022 చివరి తేదీ. ఇక పూర్తి వివరాల కోసం http s://www.Bel.Indian.in/ ఇందులో మీకు తగిన పోస్ట్లు ఎంచుకొని అప్లై చేసుకోవడం మంచిది.