Categories: ExclusiveNewsTrending

National Health Mission : హెల్త్ మిషన్ లో ఉద్యోగాలు భర్తీ.. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..!!

National Health Mission : నేషనల్ హెల్త్ మిషన్ (NHM ) లో తెలంగాణలోని ఉండే ప్రధాన కేంద్రాలలో గ్రామీణ ప్రాంతాలలో ఒప్పంద ప్రాతిపదికన గంగా మెడికల్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Jobs replacement in National Health Mission

మొత్తం ఇందులో పోస్టులు ఖాళీ గా ఉన్నవి- 92
1). ఇందులో స్టాఫ్ నర్స్ పోస్టులు 34 ఉన్నవి.

2).అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

3). అభ్యర్థులకు నెల జీతం రూ.34,000 వరకు ఉంటుంది.

4). అర్హతలు..GNM/బీఎస్సీ నర్సింగ్ లో ఉత్తీర్ణత అయి ఉండాలి.

2). ల్యాబ్ టెక్నికల్ పోస్టులు- 32 కలవు.

1). అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

2). అభ్యర్థుల నెల జీతం రూ.28,500 వరకు చెల్లిస్తారు.

3). అర్హతలు..MLT/DMLT లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ముఖ్యంగా అనుభవం లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

3). ఫార్మసిస్ట్ పోస్టులు-26 కలవు.

1). అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

2). అభ్యర్థుల నెల జీతం రూ.28,500 వరకు చెల్లిస్తారు.

3). అర్హతలు.. బిఫార్మసీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

4). ఎంపిక విధానం:
అభ్యర్థులను రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

5). దరఖాస్తు విధానం:
ఆసక్తికరమైన అభ్యర్థులు, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఈమెయిల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్ అడ్రస్..recruitments.nhm @gamil.com కి దరఖాస్తును పంపించాల్సి ఉంటుంది.

6). దరఖాస్తు చివరితేదీ మార్చి 30వ తేదీ.. అభ్యర్థులకు ఎటువంటి సమాచారం కోసమైన అధికారిక వెబ్సైట్ను https://tsnhm.cgg.gov.in/NHMFWWEB20/#!/home2210rspkas.rps సంప్రదించవలెను. అభ్యర్థులు తమ మార్క్ లిస్టు లను, తమకు సంబంధించిన వాటిని సబ్మిట్ చేయవలెను.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.