Categories: ExclusiveNews

Jio Plans : జియో పైసా వసూల్ ప్లాన్.. బెనిఫిట్స్ తెలిస్తే షాక్..?

Jio Plans : టెలికాం దిగజ సంస్థ అయినటువంటి రిలయన్స్ జియో తమ కస్టమర్లను ఆకర్షించడానికి మళ్లీ సరికొత్త పైసా వసూల్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా రిలయన్స్ జియో కి చెందినటువంటి బ్రాడ్ బ్యాండ్ జియో ఫైబర్ సరికొత్త ఆఫర్ తో అదరగొడుతుంది. ముఖ్యంగా దేశంలో యూజర్ల సంఖ్యను వేగంగా పెంచుకుంటుంది. అంతేకాదు దేశంలోనే నెంబర్ వన్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ గా అవతరించడం గమనార్హం. ముఖ్యంగా హై స్పీడ్ డేటా ప్లాన్లు తీసుకునే కష్టమర్లకు సెటప్ బాక్స్ ను ఉచితంగా ఇస్తూ ఉండడం , అన్ని రేంజ్లలో మంచి బెనిఫిట్స్ తో ప్లాన్లను ప్రవేశపెట్టడం అలాగే ఓటిటి ప్లాట్ఫామ్ , ఓ టీ టీ సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తూ ఉండడంతో చాలామంది జియో ఫైబర్ పై మక్కువ చూపుతున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ లో దూసుకుపోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదు. అయితే జియో ఫైబర్ లో చాలామంది రీచార్జ్ చేసుకున్న ప్లాన్ ఏమిటో కూడా రిలయన్స్ జియో తాజాగా వెల్లడించింది. ఇకపోతే జియో ఫైబర్ లో ఎక్కువమంది రీచార్జ్ చేసుకుంటున్న ప్లాన్ ఏదో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం. రూ.1499.. బెస్ట్ సెల్లింగ్ ప్లాన్ జియో ఫైబర్ లో ఇదే కావడం గమనార్హం. ఇకపోతే ఎక్కువ మంది కస్టమర్లు ఈ ప్లాన్ ని తీసుకోవడానికి కారణం 3000 ఎంబిబిఎస్ ఇంటర్నెట్ స్పీడ్ వేగం కూడా లభిస్తుంది. అలాగే 3,300 GB డేటా హై స్పీడ్ దక్కుతుంది. ఒకవేళ డేటా అయిపోయినా సరే అన్ లిమిటెడ్ గా డేటా మీరు తక్కువ స్పీడ్ లో ఉపయోగించుకోవచ్చు.

Jio Paisa Vasool Plan If you know the benefits

అంతేకాదు ఈ ప్లాన్ తీసుకున్నట్లయితే మీరు 17 ఓటీటీ ప్లాట్ఫామ్ లను ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, వూట్ కిడ్స్, జియో సావన్, యూనివర్సల్ +, డిస్కవరీ ప్లస్ , ఆల్ట్ బాలాజీ ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం 17 ఓటీటీ ప్లాట్ఫామ్లను ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ ప్లాన్ ఎంపిక చేసుకుంటే కొత్త కస్టమర్లకు సెటప్ బాక్స్ ని కూడా ఉచితంగా అందిస్తారు. ముఖ్యంగా జియో ఫైబర్ లో 1499 బెస్ట్ సెల్లింగ్ ప్లాన్ గా నిలిస్తే .. మరొకటి రూ.999 రెండవ స్థానంలో పాపులర్ ప్లాన్ గా నిలిచింది. ఇక తర్వాత జియో ఫైబర్ లో రూ.399, రూ. 699, రూ. 2,499 రూ.3,999 రూ. 8,499 వంటి ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.