Jhanvi kapoor: ఛీ ఛీ బోనీ కపూర్ అయినా ఆపాల్సింది .. కారు లో అవేమి పనులు జాన్వీ .. మీ అమ్మ ఉండి ఉంటే రెండు పీకేది !

Jhanvi kapoor: ప్రముఖ బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్.. దివంగత నటి శ్రీదేవిల కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి రాకముందే తన గ్లామర్ ఫోటో షూట్ లతో యూత్ ఫ్యాషన్ ఐకాన్ గా మారిన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్లో హీరోయిన్గా అడుగుపెట్టిన తర్వాత మరింత పాపులారిటీ తగ్గించుకుంది.

Jhanvi kapoor doing on car worrest attitude
Jhanvi kapoor doing on car worrest attitude

సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వీ కపూర్ అద్దె కట్టడానికి అందాల ప్రదర్శన చేస్తూ డిజిటల్ మనీ సంపాదిస్తున్నాను అంటూ తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇకపోతే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలుతున్న ఈమె ఇప్పటివరకు ఈమె నటించిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

ఇదిలా వుండగా ఈమె రోజురోజుకు రెచ్చిపోయి హాటు పెర్ఫార్మన్స్ తో హొయలు పోతోంది. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ కపూర్ పూర్తిగా బరితెగించేసేసి ఏకంగా కారులోనే ఫోటోషూట్ పెట్టింది . గ్రీన్ లెహంగాలో కళ్ళను పెద్దగా చూయిస్తూ కుర్రాలను టెంప్ట్ చేస్తోంది.
మొన్నటి వరకు చిట్టి పొట్టి బట్టల్లో అందాలు చూపించిన ఈమె ఇప్పుడు ఇలా లెహంగాలో కూడా తన అందాలను చూపిస్తూ కేక పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

ఇకపోతే ఈ ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్లు మాత్రం ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. మరెక్కడ ప్లేస్ లేనట్టుగా కార్ లోనే ఫోటో షూట్ చేయాలా అని కొంతమంది కామెంట్లు చేస్తే.. మరి కొంతమంది.. ఛీ బోనీ కపూర్ అయినా ఆపాల్సింది .. కారు లో అవేమి పనులు జాన్వీ .. మీ అమ్మ ఉండి ఉంటే రెండు పీకేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి జాన్వి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.