Categories: CinemaNewsTrending

Jabardasth: అనసూయ – రష్మి లు బట్టలు సర్దుకుని వెళ్లిపోవచ్చు .. జబర్దస్త్ కోసం తోపులకే తోపులాంటి యాంకర్ వచ్చేసింది !

Jabardasth: బుల్లితెరపై జబర్దస్త్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. జబర్దస్త్ షో మొదలై ఒక శతాబ్దం గడిచినా కూడా టిఆర్పి రేటింగ్స్ లో జబర్దస్త్ ముందు ఉండటం విశేషం అంతలా ఈ షో ప్రేక్షకుల మదిలను ఆకర్షించింది..  జబర్దస్త్ షో ఎంతోమంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. అలాగే ఈ షోలో యాంకర్స్ అయినా అనసూయ , రష్మి లు కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.. కొన్నాళ్లపాటు జబర్దస్త్ ని రెండు కల్లులా ఏలేశారు.. కాగా ఈ మధ్యనే అనసూయ జబర్దస్త్ నుండి తప్పుగా ఆమె ప్లేస్ లో సౌమ్య వచ్చింది.. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అనసూయ, రష్మి లకు తీవ్ర అన్యాయం చేసిందని కొత్త యాంకర్ కి మాత్రం ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

Jabardasth soumya new rule to throw back anasuya Rashmi

సాధారణంగా జబర్దస్త్ షో స్టార్ట్ మొదలయ్యే ముందు ఓ పాట వస్తుంది. యాంకర్ ఆ పాటకి  డాన్స్ చేయాల్సి అందరినీ ఆకట్టుకుంటుంది.. అయితే యాంకర్ ఏ పాటకి డాన్స్ చేయాలి.. ఎలాంటి స్టెప్పులు వేయాలి? ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అన్నది పూర్తిగా షో యాజమాన్యం డిసైడ్ చేస్తుందట. అనసూయ – రష్మీ విషయంలో ఇలాగే జరిగింది . అయితే కొత్త యాంకర్ సౌమ్య విషయంలో మాత్రం పాటను, పాటకు వేసుకునే డ్రస్సును అంత తనే సెలక్షన్ చేసుకునే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారట.. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇదే నిజమైతే అనసూయ – రష్మి లు బట్టలు సర్దుకుని వెళ్లిపోవచ్చు .. అని కొందరు.. జబర్దస్త్ కోసం తోపులకే తోపులాంటి యాంకర్ వచ్చేసింది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.