Rashmi: ఎక్కి ఎక్కి ఏడుస్తోన్న యాంకర్ రష్మి — తట్టుకోలేని ఫోటో ఇంటర్నెట్ లో పెట్టారు !

Rashmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైంది యాంకర్ రష్మి. ఈ షో తో మంచి గుర్తింపును తెచ్చుకుంది. జబర్దస్త్ కి యాంకర్ గా రాకముందు పలు సినిమాలలో నటించినా రాని గుర్తింపు జబర్దస్త్ షో తో వచ్చింది.. ఇక సుధీర్ రష్మీ లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కాగా రష్మీ గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

Advertisement
Jabardasth Anchor Rashmi Gautam Crying photo Viral
Jabardasth Anchor Rashmi Gautam Crying photo Viral

సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రష్మి. కొంతమంది నెటిజన్స్ , సినీ విశ్లేషకులు యాంకర్ రష్మీ కేవలం ఎక్స్పోజింగ్ మాత్రమే పనికొస్తుందని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అందుకు కారణం తనే.. ఇన్స్తా గ్రామ్ లో తనకి సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఇలాంటి దారుణమైన కామెంట్స్ ను ఎదుర్కొంటుంది.

Advertisement

ఇటీవల రష్మి మాల్ దీవ్స్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దాంతో రష్మీకి ఇండస్ట్రీ పైన ఉన్న కాన్సన్ట్రేషన్ కంటే సోషల్ మీడియా ఫోటోషూట్ల పైన ఎక్కువ ఉంది అంటూ దారుణంగా కామెంట్లను చేశారు. అంతేకాకుండా రష్మీకి నటన రాదని.. యాంకర్ గా పర్లేదని.. ఎక్స్పోజింగ్ కి మాత్రమే రష్మీ పనికొస్తుందని ట్రొల్ చేస్తున్నారు.

ప్రస్తుతం రష్మికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.. అందరూ తనని ఇలా ట్రోల్ చేస్తున్నారని రష్మీ వెక్కి వెక్కి ఏడుస్తుంద అని వారి సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం. కాగా రష్మీ ఏడుస్తున్న ఫోటోలను కొంతమంది కావాలని ట్రోల్ చేస్తున్నారు..

Advertisement