మీ ఫోన్ పాతబడిపోయిందా.. అయితే కొత్త ఫోన్ కేవలం రూ.599 సొంతం చేసుకోండి ఇలా..!!

ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ ల వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కొత్త కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోని పాత ఫోన్లను ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త ఫోన్లను కేవలం రూ.599కి సొంతం చేసుకోవచ్చు. ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి కేవలం అతి తక్కువ ధరకే రెడ్ మీ మొబైల్ ను సొంతం చేసుకోవచ్చు. రెడ్మీ ఇటీవల రెడ్మి 10 A స్పోర్ట్స్ మొబైల్ ను ఇండియాలో లాంచ్ చేసింది. ముఖ్యంగా రెడ్మి లో పలు మోడల్స్ అందుబాటులో ఉండగా తాజాగా రెడ్మీ 10A స్పోర్ట్స్ రావడం గమనార్హం.Sell Used Mobiles at a Value Based on These Factors - Budli.in Blog

Advertisement

రెడ్ మీ 10A స్పోర్ట్స్ స్మార్ట్ ఫోన్ 6 GB ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.10,999.. కానీ బ్యాంక్ ఆఫర్ తో రూ.10 వేల లోపే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ షావోమి అధికారిక వెబ్సైట్ తో పాటు అమెజాన్ లో కూడా కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా కలర్స్ విషయానికి వస్తే సీబ్లూ, చార్కోల్ బ్లాక్, స్లేట్ గ్రే వంటి కలర్స్ లో లభ్యం అవుతుంది. ఇకపోతే పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసే వారికి అమెజాన్లో ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.10,400 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తే మీరు రెడ్ మీ 10A స్పోర్ట్స్ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.599కి సొంతం చేసుకోవచ్చు.Redmi 10A With MediaTek Helio G25 SoC, Up to 128GB Storage Launched: Price,  Specifications | Technology News

Advertisement

60 Hz రిఫ్రెష్ రేటుతో 6.53 అంగుళాల హెచ్డి ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. ఇక మీడియా టెక్ హీలీయో G25 ప్రాసెసర్ తో ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది అంతేకాదు ఆండ్రాయిడ్ 11 + ఎం ఐ యు ఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 13 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా అమర్చబడి ఉంది.10 W చార్జింగ్ సపోర్టుతో 5000 ఎం ఏ హెచ్ బ్యాటరీ ని కలిగి ఉంటుంది.

Advertisement